Niharika: మెగా డాటర్ నిహారిక ప్రస్తుతం కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీ అవుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈమె పెళ్లి చేసుకొని తన భర్తకు విడాకులు ఇచ్చే ప్రస్తుతం ఒంటరిగా గడుపుతున్నారు ఇలా భర్త నుంచి దూరంగా ఉన్నటువంటి నిహారిక ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నిర్మాతగాను నటిగాను కొనసాగుతున్నారు ఒక.
ఈమె ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు నిర్మాతగా కూడా సినిమాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా సినిమాలో వెబ్ సిరీస్లో అంటూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నటువంటి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.
ఇకపోతే తన భర్త నుంచి విడాకులు తీసుకున్నటువంటి ఈమె రెండో పెళ్లి తప్పకుండా చేసుకుంటానంటూ గతంలో సందర్భంలో వెల్లడించారు. అయితే తాజాగా నిహారిక సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫోటో చూస్తుంటే కనుక ఈమె ప్రేమలో పడ్డారా అన్న సందేహాలు రాకమానదు.
ఏనుగుల ఫోటో..
నిహారిక సోషల్ మీడియా వేదికగా రెండు ఏనుగులు చాలా దగ్గరగా వాటి మొహాలను పెట్టుకొని ఉన్నటువంటి ఫోటోని షేర్ చేశారు. ఇక ఈ ఫోటోని షేర్ చేసిన ఈమె రెడ్ కలర్ లవ్ సింబల్ తో ఈ ఫోటోలను షేర్ చేయగా ఇది కాస్త వైరల్ గా మారింది. దీంతో నిహారిక కూడా తిరిగి ప్రేమలో పడిందా అంటూ పలువురు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…