Ram Charan: ఆ సినిమా ఫ్లాప్ తర్వాత చరణ్ తన సినీ కెరియర్ ముగిసిపోయిందని అనుకున్నారట…!
Ram Charan: మెగా హీరో రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే చరణ్ రాజమౌళి దర్శకత్వంలో నటించిన RRR సినిమా విడుదల కావాల్సి ఉండగా కరోనా వల్ల వాయిదా పడింది. మరి ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో తెలియదు.అలాగే తన తండ్రి చిరంజీవితో కలిసి నటించిన ఆచార్య సినిమా వచ్చే నెల విడుదల కాబోతోంది.
ఇలా RRR సినిమా వాయిదా పడటంతో ఇన్ని రోజులు ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న రామ్ చరణ్ తన తదుపరి సినిమాలలో బిజీ కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 2 షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. అదే విధంగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో సినిమా కూడా షూటింగ్ పనులను ప్రారంభించారు.
ఇలా వరుస సినిమా షూటింగులతో బిజీగా ఉన్న రామ్ చరణ్ తాజాగా మరో క్రేజీ డైరెక్టర్ కు ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. చరణ్ ఇటీవలె నాని ద్విపాత్రాభినయంలో నటించి మంచి విజయాన్ని అందుకున్న శ్యామ్ సింగరాయ్ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ మేకింగ్ నచ్చడంతో అతనికి సినిమా ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం.
ఇలా చరణ్ రాహుల్ దర్శకత్వంలో వచ్చిన శ్యామ్ సింగరాయ్ సినిమా చూసి ఇంప్రెస్ అయిన చరణ్ ఒక అద్భుతమైన కథతో తన వద్దకు రావాలని రామ్ చరణ్ కి సూచించినట్లు తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే రాహుల్ తన మూడవ సినిమాకే మెగా హీరోని డైరెక్ట్ చేసే అవకాశాన్ని దక్కించుకున్నట్లు అవుతుంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…