Mehreen Pirzada: ప్రస్తుత కాలంలో పెళ్లిళ్లకు సంబంధించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్క పెళ్లిలోనూ పెద్ద ఎత్తున డాన్సులు చేస్తూ బంధువులు ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. కేవలం బంధువులు మాత్రమే కాకుండా వధూవరులు సైతం పెద్ద ఎత్తున పెళ్లి వేడుకలలో అద్భుతమైన డాన్సులతో సందడి చేస్తున్నారు.
ఇలా పెళ్లిళ్లలో ఎంజాయ్ చేయడం సాధారణ ప్రజలే కాకుండా సెలబ్రిటీలు సైతం పెద్ద ఎత్తున పెళ్లి బారాత్ లో డాన్సులు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా నటి మెహరీన్ సైతం తమ బంధువుల పెళ్ళిలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ బారాత్‌లో అద్భుతమైన డాన్స్ చేశారు. మెహరీన్ మరొక మహిళ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ విధంగా పెళ్లి బారాత్‌లో డాన్స్ చేస్తూ చిందులు వేసిన ఈ వీడియోని మెహరీన్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ పంజాబీ వెడ్డింగ్ సీన్స్’ అనే క్యాప్షన్ జోడించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఈమె డాన్స్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక సెలబ్రిటీ అయిండు కొని ఇలా పెళ్లి బారాత్‌లో డాన్స్ చేయడం గమనార్హం.
ఇకపోతే ఈమె కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై అనంతరం రాజా ది గ్రేట్, ఎఫ్ 2, తాజాగా ఎఫ్ 3 సినిమాలతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. తెలుగుతో పాటు తమిళం, పంజాబీ భాషలలో పలు సినిమాలలో నటించిన ప్రస్తుతం వరుస సినిమా షూటింగులతో ఎంతో బిజీగా ఉన్నారు. తాజాగా ఈమె షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…