Roja in jabardasth : తెలుగు టెలివిజన్ కార్యక్రమాల్లో జబర్దస్త్ కామెడీ షో ఒక సంచలనం. ఎంతో మంది కమెడియన్స్ ను తెలుగు తెరకు అందించిన షో. ఈ షో ద్వారా నాగబాబు మరియు రోజా కు కూడా మళ్ళీ లైఫ్ ఇచ్చింది. కొన్నేళ్లు టీఆర్పి ల్లో నంబర్ 1 గా ఉన్నఈ షో ఇపుడు మసకబారుతోంది. ఈ షో ద్వారా పేరు తెచ్చుకున్న నటులు ఆ షో నుండివేరే చానెల్స్ లోకి వెళ్లిపోవడం వల్ల ఈ షో లో కళ తప్పింది.
ఇక నాగబాబు కూడా ఈ షో కు గుడ్ బై చెప్పడం షోకు మైనస్ అనే చెప్పాలి. ఇన్ని జరిగిన మరో జడ్జి గా కొనసాగుతున్న రోజా మాత్రమే షో నుండి పక్కకు వెళ్ళలేదు. రాజకీయాల్లో ఉంటూనే షో కోసం సమయాన్ని కేటాయించింది. కాని ఎపుడు రోజా కూడా షో కి గుడ్ బై చెప్పేస్తోందనే టాక్ వినిపిస్తోంది.
అందుకే రోజా జబర్దస్త్ ను వీడనుందా…..
ప్రస్తుతం రోజా నగరి ఎమ్మెల్యే గా ఉంటూనే టీవీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కాని ఇపుడు సీఎం జగన్ తన మంత్రి వర్గాన్ని విస్తరించాలని అనుకుంటున్నారు దీంతో రోజా కు మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది. అదే గనుక జరిగితే రోజా ఇక జబర్దస్త్ లో కనిపించదు. ఈ మధ్య కాలంలో రోజా జబర్దస్త్ షోలో కనిపించడం లేదు. ఇంతకాలం రోజా ఈ షో తనకు అచ్చొచ్చిన షో కాబట్టి కొనసాగారు. మరోవైపు ఈ షోకు రోజురోజుకు క్రేజ్ తగ్గుతోంది.
జబర్దస్త్ షో టీం ఇకనైనా మేలుకోవాలి. ఇతర టీవీ షోలనుండి గట్టిపోటి రాక ముందే షో కి మార్పులు చేయకపోతే జబర్దస్త్ కు కష్టమే. ఇక కరోనా తర్వాత ఆర్టిస్ట్ ల జీతాలు కూడా బాగానే తగ్గించారట ఇక ఈ షో క్రేజ్ రోజురోజుకి పడిపోక ముందే యాజమాన్యం తగిన చర్యలు తీసుకుంటే మంచిది.ఇక రోజా షో నుండి వెళ్ళిపోతారా లేదా అనే విషయం ఇపుడే చెప్పలేము ఈ విషయం పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…