Bigg Boss6: బిగ్ బాస్ సీజన్ 6 కార్యక్రమం చివరి దశకు చేరుకుంది. ఈ కార్యక్రమం 12 వారాలను పూర్తిచేసుకుని 13వ వారంలోకి అడుగు పెట్టింది. ఇక ఈ వారంలో భాగంగా బిగ్ బాస్ హౌస్ నుంచి మోడల్ రాజశేఖర్ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. మోడల్గా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన రాజశేఖర్ మొదట్లో ఎంతో ఇబ్బంది పడ్డారు.
ఈయన ఇబ్బంది చూసి మొదటి నాలుగు వారాలలోనే బయటకు వస్తారని భావించారు. హౌస్ లోకి వచ్చిన మొదట్లో ఎంతో అమాయకంగా కనిపించిన రాజశేఖర్ అనంతరం ఎంతో చాకచక్యంగా ఆట ఆడుతూ 12 వారాల వరకు బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతూ వచ్చారు. ఇకపోతే 12వ వారంలో ఫైమాకు ఏవిషన్ ఫ్రీ పాస్ ఉండటం వల్ల ఆమె సేఫ్ అవుతుంది రాజశేఖర్ ఎలిమినేట్ కావాల్సి వచ్చింది.
ఈ విధంగా రాజశేఖర్ ఎలిమినేట్ కావడంతో మిగిలిన కంటెస్టెంట్లు అందరూ టాప్ ఫైవ్ కోసం అలాగే టైటిల్ కోసం పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు.ఇకపోతే 12వ వారం బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన రాజ్ రెమ్యూనరేషన్ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
Bigg Boss 6: రెమ్యునరేషన్ విషయంలో మోడల్ కు షాక్ ఇచ్చిన బిగ్ బాస్…
12 వారాలపాటు బిగ్ బాస్ హౌస్ లో కొనసాగిన రాజ్ ఎంత మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకున్నారనే విషయం గురించి చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం రాజ్ 12 వారాలకు గాను సుమారు 3 లక్షలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు సమాచారం. వారానికి ఈయన 25 నుంచి 30 వేల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నారని తెలుస్తుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…