Featured

కూతురి వేళ్లు కొరుక్కుని తింటున్న తల్లి.. ఎందుకో తెలుసా..?

సాధారణంగా ఎక్కడైనా తల్లి అంటే పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. తను తిన్నా తినకపోయినా పిల్లల కడుపు నిండాలని ఆలోచిస్తోంది. కన్నబిడ్డలకు ఏ కష్టం రాకుండా చూసుకోవాలని అనుకోవడంతో పాటు పిల్లలు ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని తల్లి భావిస్తుంది. అయితే ఒక మహిళ మాత్రం కన్న కూతురు వేళ్లను కొరుక్కుని తింది. కన్న కూతురుతో అంత దారుణంగా ప్రవర్తిస్తోందంటే ఆ తల్లి ఎంతటి క్రూరురాలో సులభంగా అర్థమవుతుంది. కానీ ఆ మహిళ మాత్రం కూతురు వేళ్లను సరదా కోసం తిన్నట్టు నటించింది.

పూర్తి వివరాల్లోకి వెళితే అమెరికాలోని కాన్సాస్‌ లో ఒక మహిళ తన కూతురుతో కలిసి నివశించేది. కూతురు జోషఫైన్‌ చార్లీని సరదాగా ఆట పట్టించాలని భావించిన ఆ తల్లి వేళ్లను నోట్లో పెట్టుకుని నిజంగానే కొరుక్కుని తిన్నట్టు నటించింది. ఏమీ తెలియని అమాయకురాలైన పాప నిజంగానే తల్లి చేతివేళ్లను కొరుక్కును తినిందని భావించి ఏడుపు పెట్టింది. తల్లి ఇన్స్టాగ్రామ్ లో ఈ వీడియో షేర్ చేయగా సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.

తల్లి కూతురు చేతి వేళ్లను తిన్నట్టు నటించిన ఆ తల్లి ఆ వీడియోకు చేతి వేళ్లు తిన్నందుకు తన కూతురుకు కోపంగా ఉందని క్యాప్షన్ ను జోడించింది. సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతుండగా ఈ వీడియోకు వేల సంఖ్యలో వ్యూస్ వచ్చాయి. నిన్న ఈ వీడియోలో సోషల్ మీడియాలో పోస్ట్ నెటిజన్లు ఈ వీడియోకు ఫన్నీ కామెంట్లు జోడిస్తున్నారు. ఆ పిల్ల మరీ అమాయకురాలిలా ఉందని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మరి కొందరు మాత్రం తల్లి పిల్లను అంతలా ఏడిపించడం ఏంటని సరదాగా కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరు ఆ కాలానికి ఈ కాలానికి పిల్లల్లో, తల్లుల్లో చాలా మార్పు వచ్చిందంటూ కామెంట్లు చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago