General News

షాకింగ్: బిడ్డను భవనం పైనుంచి కిందికి విసిరిన తల్లి… ఎందుకో తెలుసా?

ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో అధ్యక్షుడు జాకోబ్‌ జూమా అరెస్టుకు నిరసనగా ఈ అల్లర్లు మొదలయ్యాయి.  దక్షిణాఫ్రికాలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించి పోయాయి. ఈ క్రమంలోనే దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో ఆందోళన జ్వాలలు రగులుతున్నాయి.ఈ సందర్భంగా ఓ గుర్తు తెలియని వ్యక్తి భవనానికి నిప్పు అంటించడం వల్ల ఆ భవనంలో దట్టమైన పొగలు వ్యాపించడంతో మహిళ తన ప్రాణాలను రక్షించుకోవడానికి కోసం తన బిడ్డను ఎత్తుకొని కిటికీ నుంచి మొదటి అంతస్తులో గల షాపింగ్ కాంప్లెక్స్ పైకి దూకింది.

ఈ విధంగా దూకిన ఆ మహిళ తన బిడ్డను కిటికీలోనుంచి ఎవరో విసరడంతో తన బిడ్డను క్యాచ్ పట్టుకుంది. ఆ తరువాత షాపింగ్ కాంప్లెక్స్ పైనుంచి తన బిడ్డను రోడ్డు పైకి విసిరే ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి జనం పరుగున వచ్చి ఆ చిన్నారి కిందపడకుండా పట్టుకున్నారు. ఈ క్రమంలో బిడ్డకు ఎలాంటి గాయాలు కాకుండా కాపాడారు.

ఆ తరువాత మహిళ భవనం పై నుంచి దిగి వచ్చి తన కూతురిని ఎత్తుకొని హత్తుకుంది. తన బిడ్డ ప్రాణాలను కాపాడుకోవడం కోసం ఇంత సాహసానికి దిగిన మహిళ పేరు మన్యోని . బిడ్డను కిందికి విసరడంతో గాల్లో తేలాడుతున్న చిన్నారిని పట్టుకోవడానికి కింద నుంచి జనాలు చేతులు చాచిన ఫోటోను బీబీసీ కెమేరా మ్యాన్ తుతుకా జోండి తన ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతోమంది నెటిజన్లను ఆకట్టుకుంది

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

“కరెంట్ బిల్లు పెరగకూడదా? అయితే ఏసీ, కూలర్ మధ్య ఈ తేడాలు తెలుసుకోండి”

వేసవి కాలం ఇంకా అధికారికంగా ప్రారంభం కాకముందే ఎండలు తీవ్రంగా మారుతున్నాయి. ఫిబ్రవరి చివరినుంచే పలుచోట్ల ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ప్రజలు…

12 minutes ago

“విజయ్ దేవరకొండ ఇంట్లో పెళ్లి పనులు స్టార్ట్.. వైరల్ అవుతున్న తొలి వీడియో!”

టాలీవుడ్‌లో మరో స్టార్ పెళ్లి సందడి మొదలైంది. నటుడు Vijay Deverakonda ఇంటి వద్ద పెళ్లి ఏర్పాట్లు ప్రారంభమైనట్టు సమాచారం.…

34 minutes ago

“రోజూ పల్లీలు తింటున్నారా? అతిగా తింటే శరీరంలో ఇలా మార్పులు!”

శీతాకాలం వచ్చిందంటే వీధి మూలల్లో వేడి వేడి పల్లీలు అమ్మే దృశ్యాలు సాధారణం. వేరుశనగలు చాలామందికి ఇష్టమైన స్నాక్. తక్కువ…

46 minutes ago

ఈ టైమ్‌లో అరటిపండు తింటే ఆరోగ్యానికి ప్రమాదం..

ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగించే పండ్లలో అరటిపండు ముందంజలో ఉంటుంది. తక్కువ ధరలో లభించడం, తేలికగా జీర్ణమవడం, తక్షణ శక్తిని అందించడం…

1 hour ago

పెళ్లికి అతిథిలా వచ్చి 4 లక్షలతో మాయం.. జైపూర్‌లో రిసెప్షన్‌లో దొంగతనం కలకలం

ఓ వైభవంగా సాగుతున్న వివాహ వేడుక ఒక్కసారిగా కలకలం రేపింది. బంధుమిత్రులతో కిక్కిరిసిన రిసెప్షన్ కార్యక్రమంలో, అతిథిలా హాజరైన ఓ…

1 hour ago

బంగారం, వెండిలో ట్రేడింగ్ సులువు…పెట్టుబడిదారులకు శుభవార్త!

అదనపు మార్జిన్ ఇక అవసరం లేదు ఇప్పటివరకు బంగారం ఫ్యూచర్స్ కాంట్రాక్టులపై 3 శాతం, వెండి కాంట్రాక్టులపై 7 శాతం…

1 hour ago