Featured

Mr Tea Naveen Reddy : నవీన్ రెడ్డి ఎలాంటి వాడు…? వైశాలి తో ప్రేమ నిజమేనా…నవీన్ ఇంటి చుట్టుపక్కల వాళ్ల షాకింగ్ కామెంట్స్…!

Mr Tea Naveen Reddy : రంగారెడ్డి జిల్లా అధిభట్లలో జరిగిన ఒక కిడ్నాప్ అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. సినిమా లెవెల్లో వందమంది తో వచ్చి ఒక అమ్మాయిని ఎత్తుకెళ్లారు. అడ్డొచ్చిన వారిని కొట్టి ఆ ఇంటివద్ద సీసీ కెమెరాలను ధ్వంసం చేసి నానా హంగామా చేసి యువతీని కిడ్నాప్ చేయడం కలకలం రేపింది. కానీ ఈ కిడ్నాప్ విషయంలో లోతుకి వెళితే అక్కడే మరిన్ని ట్విస్టులు వెలుగులోకి వచ్చాయి. ఇక కిడ్నాప్ చేయించిన నవీన్ రెడ్డి బ్యాక్ గ్రౌండ్ చూసి అందరూ ఆశ్చర్య పోతున్నారు. దౌర్జన్యంగా ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసారని తోలుత భావించినా నిజానికి ఆ అమ్మాయికి నవీన్ రెడ్డి కి అంతకుముందు చాలానే జరిగిందని బయట ప్రచారం జరుగుతోంది. ఇక వ్యాపారవెత్తగా చిన్న వయసులోనే సక్సెస్ అయిన నవీన్ రెడ్డి ఈ ఒక్క సంఘటన తో ఒక్కసారిగా తాను తెచ్చుకున్న మంచి పేరును చెడగొట్టుకున్నాడు. ఇక ఆయన ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఆయన గురించి మాట్లాడారు.

ఆ అమ్మాయి పరువు తీసాడు… తన పేరు పోగొట్టుకున్నాడు….

నవీన్ రెడ్డి వ్యాపారం లో అంచెలంచాలుగా ఎదిగి మంచి పేరు డబ్బు సంపాదిస్తున్నాడు. ఇక అతని గురించి ఆయన ఇంటి వద్ద ఉన్న స్థానికులు మాట్లాడుతూ నవీన్ ఇంటికి చాలా తక్కువగా వచ్చేవాడు మొదట్లో ఇంటి నుండే ఆఫీస్ పనులు చూసుకునేవాడు కష్టపడి ఇంత సక్సెస్ చూసిన అతను ఇలా చేయడం బాగోలేదు అంటూ అక్కడి స్థానికులు అభిప్రాయపడ్డారు. అంత నిజాయితీగా ప్రేమించి ఉంటే ఆ అమ్మాయి తల్లిదండ్రులను ఒప్పించి ఉండాలి.

అలా కాకుండా ఆ అమ్మాయిని అలా తీసుకెళ్లి అతని పేరు చెడగొట్టుకున్నాడు అలానే ఆ అమ్మాయి పరువు తీసాడు. దీనివల్ల ఎవరికీ లాభం వచ్చింది అంటూ అభిప్రాయపడ్డారు. నవీన్ చాలా మంచివాడు ఇలా చేస్తాడని అనుకోలేదంటూ చాలామంది అభిప్రాయపడ్డారు. వైశాలి, నవీన్ ఇద్దరు ప్రేమించుకున్నారు గతంలో ఆ అమ్మాయి నవీన్ ఇంటికి వచ్చేది అంటూ కొంతమంది స్థానికులు తెలిపారు.

Bhargavi

Recent Posts

హైదరాబాద్‌లో అనిరుద్ రవిచందర్ లైవ్ కాన్సర్ట్‌కు భారీ స్పందన… టికెట్ ధరలే హాట్ టాపిక్

సౌత్ ఇండియన్ మ్యూజిక్ ఇండస్ట్రీలో ప్రస్తుతం అత్యంత బిజీగా, అత్యధిక క్రేజ్‌తో దూసుకెళ్తున్న సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్. ఆయన…

18 seconds ago

కేసు విచారణలో కీలక మలుపు.!మోహన్ బాబు ను అరెస్ట్ చేస్తారా.?

మోహన్ బాబు ముందస్తు రక్షణకు హైకోర్టు నిరాకరణ… కేసు కొత్త దశలోకి సినీ నటుడు మరియు విద్యాసంస్థల నిర్వాహకుడు మోహన్…

5 minutes ago

T20 World Cup 2026 : సూపర్-8లో హై వోల్టేజ్ మ్యాచ్‌లు.. టీమిండియా ఏ రోజు ఏ జట్టుతో భారత్ పోరు? ఫుల్ షెడ్యూల్ ఇదే!

అంతర్జాతీయ క్రికెట్ వేదికపై ఉత్కంఠభరిత దశకు టోర్నీ చేరుకుంది. గ్రూప్ మ్యాచ్‌ల సందడి ముగిసిన తర్వాత ఇప్పుడు అందరి చూపు…

7 minutes ago

బొత్స సత్యనారాయణకు లీగల్ నోటీసులు… వివాదానికి కొత్త మలుపు..!

రాష్ట్ర రాజకీయాల్లో మరో వివాదం తెరపైకి వచ్చింది. సీనియర్ నేత బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై హెరిటేజ్ సంస్థ లీగల్…

14 minutes ago

Today Horoscope:ఈ రాశివారికి అదనపు ఆదాయం… మరికొన్ని రాశులకు హెచ్చరిక.!

ఈరోజు రాశిఫలాలు – 19 ఫిబ్రవరి 2026 (గురువారం) జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈరోజు పూర్వాభాద్ర నక్షత్ర ప్రభావం ద్వాదశ…

20 minutes ago

అంబటి రాంబాబును ఏం చేయబోతున్నారు??!వైసీపీ తదుపరి వ్యూహం ఏంటి?

బెయిల్‌పై విడుదలైన అంబటి రాంబాబు… రాజకీయాల్లో కొత్త చర్చ మాజీ మంత్రి అంబటి రాంబాబు తాజాగా బెయిల్‌పై జైలు నుంచి…

26 minutes ago