Movie News

Mrunal Thakur: అలాంటి వాడిని పెళ్లి చేసుకుంటాను… ఆయనే నా ఫస్ట్ క్రష్: మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: సీతారామం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి మృణాల్ ఠాకూర్. మొదటి సినిమాతోనే ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి ఈమె తెలుగులో వరుస సినిమా అవకాశాలను అందుకొని నటిస్తూ బిజీగా ఉన్నారు ఇప్పటికే నాని విజయ్ దేవరకొండ వంటి హీరోల సరసన నటించే అవకాశాలను అందుకున్నారు.

ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె తనకు సంబంధించిన విషయాలన్నింటిని కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.ఈ క్రమంలోనే తాజాగా ఓ సందర్భంలో ఈమె మాట్లాడుతూ తనకు ఆటలు అంటే చాలా ఇష్టం అని తెలిపారు. ముఖ్యంగా క్రికెట్ బాస్కెట్ బాల్ అంటే తనకు చాలా ఇష్టమని తెలిపారు.

ఇక తన సోదరి వల్లే తనకు క్రికెట్ పై చాలా ఇష్టం ఏర్పడిందని తనకు విరాట్ కోహ్లీ అంటే చాలా ఇష్టం అంటూ ఈ సందర్భంగా తన ఫేవరెట్ క్రికెటర్ గురించి కూడా ఈమె తెలియజేశారు.ఇక హీరోల విషయానికి వస్తే తనకు షాహిద్ కపూర్ అంటే చాలా ఇష్టం అని తెలిపారు. ఇండస్ట్రీలోకి రాకముందు తన ఫోటో ఏదైనా పేపర్లో కనిపిస్తే తాను కట్ చేసి బుక్ లో పేస్ట్ చేసుకొనే దానినని తెలియజేశారు.

Mrunal Thakur: అలాంటి వ్యక్తినే పెళ్లి చేసుకుంటా…


ఇక షాహిద్ కపూర్ తన ఫస్ట్ క్రష్ అని అలాంటి హీరోతో కలిసి తిరిగి నాకు నటించే అవకాశం రావడంతో ఎగిరి గంతేసానని ఈమె తెలియజేశారు.ఇక తాను ఒక క్లాసికల్ డాన్సర్ అని ఆ అనుభవం నాకు సీతారామం సినిమాలో ఎంతో ఉపయోగపడిందని తెలియజేశారు. ఇక నటనపరంగా తనని పూర్తిగా అర్థం చేసుకున్న వాడిని తాను పెళ్లి చేసుకుంటాను అంటూ ఈ సందర్భంగా ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago