Featured

MS Dhoni : తమిళ క్రేజీ ప్రాజెక్ట్ లో విలన్ గా ఎంట్రీ ఇస్తున్న ధోని….!

MS Dhoni : క్రికెట్ లవర్స్ కి మహేంద్ర సింగ్ ధోని అనగానే గుర్తొచ్చేది హెలికాప్టర్ షాట్. అయితే క్రికెట్ ని దాటి ధోని క్రేజ్ ఉంటుంది. ఆయన మీద సినిమా తీసిన అది సూపర్ హిట్. ఇక ఐపిఎల్ పుణ్యమా అని ధోని ని దక్షిణది అభిమానులు మరింత దగ్గర చేసుకున్నారు. ధోని చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఐపిఎల్ బరిలో దిగి మంచి ఫాలోయింగ్ సంపాదించారు. తమిళ అభిమానులు తలా అంటూ ముద్దుగా పిలుచుకుంటుంటారు. అందుకే ధోని కూడా ఇపుడు క్రికెట్ మాత్రమే కాకుండా సినిమా ఇండస్ట్రీ వైపు కూడా చూస్తున్నాడు.

విలన్ గా ఎంట్రీ ఇవ్వనున్న ధోని….

ఇటీవలే సినిమా నిర్మాణ రంగంలో అడుగుబెట్టి ‘ఎల్జిఎం’ అనే సినిమా నిర్మించిన ధోని ఇపుడు సినిమాలో నటించడానికి సిద్ధమయ్యాడనే వార్తలు వినిపిస్తున్నాయి. తలపతి విజయ్ హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో విలన్ గా ధోని నటించబోతున్నాడానే వార్తలు వినిపిస్తున్నాయి.

విజయ్ సరసన హీరోయిన్ గా జ్యోతిక నటిస్తుండగా సినిమాలో పవర్ ఫుల్ విలన్ గా ధోనిని చూపించాలని వెంకట్ ప్రభు అనుకుంటున్నారట. నిజానికి డైరెక్టర్ వెంకట్ ప్రభు ధోనికి పెద్ద ఫ్యాన్ అవడం వల్ల ధోనిని ఒప్పించి సినిమాలో యాక్ట్ చేయించాలని అనుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. క్రికెట్ లో సూపర్ స్టార్ అయినా ధోని సినిమాల్లో ఎలా చేస్తాడో చూడాలి.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago