Political News

Mudradda Padmanabha Reddy : ముద్రగడ పద్మనాభానికి చంద్రబాబు సర్కార్ షాక్.! కాపు ఉద్యమ కేసుల్లో మళ్లీ కదలిక!

Mudradda Padmanabha Reddy : ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్న వేళ, చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాపు ఉద్యమకారులపై గత ప్రభుత్వం కొట్టివేసిన కేసులను మళ్లీ తిరగదోడేందుకు సిద్ధమైంది. ఈ మేరకు హైకోర్టులో అప్పీల్ చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను ఆదేశిస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ముద్రగడ పద్మనాభంతో పాటు కాపు ఉద్యమంలో పాల్గొన్నవారికి ఇది షాకింగ్ విషయమే.

అసలేం జరిగింది?

వైసీపీ ప్రభుత్వ హయాంలో కాపు ఉద్యమకారులపై ఉన్న కేసులను కొట్టివేశారు. అయితే, తుని రైలు దగ్ధం ఘటనతో సహా పలు కేసులను పునఃవిచారణ చేయాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. దీనిలో భాగంగానే గత ప్రభుత్వం కేసులను కొట్టివేస్తూ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో అప్పీల్ చేయాలని నిర్ణయించారు.

ముఖ్యంగా తుని రైలు దగ్ధం ఘటనలో ముద్రగడ పద్మనాభంతో పాటు పలువురు కాపు ఉద్యమకారులపై కేసులు నమోదయ్యాయి. వీటిని గత ప్రభుత్వం కొట్టివేసింది. ఇప్పుడు మళ్లీ ఈ కేసుల విచారణకు ప్రభుత్వం సిద్ధం కావడం చర్చనీయాంశంగా మారింది.

చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వెనుక రాజకీయ వ్యూహాలు ఉన్నాయా? లేక నిజంగానే బాధితులకు న్యాయం చేయాలనే ఉద్దేశం ఉందా? వేచి చూడాలి!

telugudesk

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago