AP: రెడ్డిగా మారిన బుద్ధి మారలేదు.. ముద్రగడపై విమర్శలు కురిపించిన కుమార్తె క్రాంతి!

AP: కాపు ఉద్యమ నేతగా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందిన ముద్రగడ పద్మనాభం ఈ ఎన్నికలలో ఎంతో ఘోర అవమానాలను ఎదుర్కొంటూ ఉన్నారు. ఎన్నికలలో భాగంగా ఈయన జనసేన పార్టీకి కాకుండా వైఎస్ఆర్సిపి పార్టీకి మద్దతుగా తెలియజేశారు అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఇక పవన్ కళ్యాణ్ గెలిస్తే తన పేరు మార్చుకుంటానని శపతాలు చేసిన ఈయన ఇచ్చిన మాట ప్రకారం పవన్ కళ్యాణ్ గెలవడంతో తన పేరును ముద్రగడ పద్మనాభం నుంచి పద్మనాభ రెడ్డిగా మార్చుకున్నారు. అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ గురించి ముద్రగడ పద్మనాభం చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్న ఇప్పుడు అధికారం మీ చేతుల్లో ఉంది కేంద్రం కూడా మీ చేతుల్లోనే ఉంది.

ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావాలి, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడాలి అంటూ ఈయన మాట్లాడారు అయితే పద్మనాభం చేసిన ఈ వ్యాఖ్యలపై తన కుమార్తె క్రాంతి స్పందించారు. ఈ సందర్భంగా క్రాంతి మాట్లాడుతూ పద్మనాభ రెడ్డి గారు ఇంకొకసారి మీరు పవన్ కళ్యాణ్ గురించి ఇలాంటి విమర్శలు చేస్తే నేనే రంగంలోకి దిగుతాను. మీకు వయసు అయిపోయింది ఇక విశ్రాంతి తీసుకోండి అంతేకానీ ఇలా విమర్శలు చేయడం సరికాదు.

విశ్రాంతి తీసుకోండి…
ఇప్పుడు మీరు పద్మనాభ రెడ్డిగా మారారు రెడ్డిగా మారినా మీ బుద్ధి మారలేదు. ఇప్పుడు రెడ్డిగా మారిన మీరు కాపు సామాజిక వర్గానికి చెందిన వారి గురించి మాట్లాడే అర్హత కూడా లేదు అంటూ ఈమె తన తండ్రి అని కూడా చూడకుండా తండ్రి పై చేసిన ఈ విమర్శలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ఇక ఈయన తెలుగుదేశం పార్టీకి జనసేనకు వ్యతిరేకంగా ఉండడంతో ఇప్పటికే జనసైనికులు ఈయనని మానసికంగా ఎంతో ఇబ్బందులకు గురిచేస్తున్నారు అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago