Sri Reddy: సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిచారు నటి శ్రీరెడ్డి ఈమె ఏ విషయం గురించి మాట్లాడిన పెద్ద ఎత్తున వివాదాలకు కారణం అవుతూ ఉంటాయి. ఇటీవల కాలంలో ఈమె రాజకీయాల గురించి కూడా సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తలలో నిలిచారు. ముఖ్యంగా వైఎస్ఆర్సిపి పార్టీ గురించి అధికార నేతలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలపై మండిపడుతున్నారు.
ఇదిలా ఉండగా శ్రీ రెడ్డికి వైఎస్ఆర్సిపి పార్టీ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డితో పెళ్లి జరుగుతుంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వీరిద్దరి గురించి పోస్టులు దర్శనమిస్తున్నాయి. ఇలా తన పెళ్లి గురించి వస్తున్నటువంటి ఈ వార్తలపై ఈమె స్పందించారు.రాజకీయంగా తనపై విమర్శలు చేస్తే చేయండి కానీ.. ఇలాంటి లేనిపోని ఫేక్ ప్రచారాలతో బైరెడ్డి లాంటి యువ నాయకుడి జీవితాన్ని నాశనం చేయొద్దని తెలిపారు.
జీవితాన్ని నాశనం చేయొద్దు..
అంత ఖాళీగా ఉన్నారేంట్రా.. ఏంటి ఆ మీమ్స్. పనీ పాటా ఏం లేదా? ఏంటా మీమ్స్. మొన్నటివరకూ బీచ్‌లో బట్టలూడదీసి తిరుగుతానన్నానని ఫేక్ ప్రచారాలు చేశారు. ఎక్కడా నేను ఆమాటే చెప్పలేదు. కానీ, ఇప్పుడు మళ్లీ మొదలుపెట్టారు. ప్రతివాడికి నేనేమైనా హాట్ కేక్ లా కనిపిస్తున్నానా మరి నేను అంత అందగత్తెను కూడా కాదు అయినా నా మీద పడి ఏడుస్తారు ఏంటో అంటూ ఈమె గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.. అయితే గతంలో ఈమె బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి లాంటి వారికి భార్యగా ఒకరోజు బతికిన చాలు అలాంటి వాడే భర్తగా రావాలని కామెంట్లు చేయడంతో నేటిజన్స్ ఇలాంటి పోస్టులు చేయటం గమనార్హం.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…