Poonam kaur: పూనమ్ కౌర్ ఇటీవల కాలంలో సినిమాలకు దూరమైన సోషల్ మీడియాలో మాత్రం ఈమె దూకుడు కనబడుస్తున్నారు సోషల్ మీడియా వేదికగా ప్రతి విషయం గురించి స్పందిస్తూ తనదైన శైలిలో పోస్టులు చేస్తుంటారు. ఇటీవల కాలంలో ఈమె ఏపీ రాజకీయాల గురించి సోషల్ మీడియా వేదికగా చేసే పోస్టులు సంచలనంగా మారుతున్నాయి.
గతంలో జగన్ ప్రభుత్వం పై ప్రశంసలు కురిపించిన ఈమె గత ఎన్నికల ఫలితాలు తర్వాత కూడా సోషల్ మీడియా వేదికగా చేస్తున్న పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇకపోతే తాజాగా ట్విట్టర్ వేదికగా పూనమ్ చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. మోసం చేసి గెలవటం కంటే యోధుడిగా ఓడిపోవడమే మంచిది అంటూ ఈమె త్వీట్ చేశారు.
ఇక ఈమె ట్వీట్ వైరల్ గా మారడంతో ఈమె పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుని ఉద్దేశించే మాట్లాడారా అంటూ పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏపీలో ఇటీవల వచ్చిన ఎన్నికల ఫలితాలలో కూటమి ఏకంగా 164 సీట్లను కైవసం చేసుకుంది. అయితే ఈ గెలుపు ప్రజలు ఇచ్చింది కాదని ఈవీయంలో మోసం జరిగింది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
యోధుడిగా ఓడిపోవడం మేలు..
ఇలా ఈవీఎం ట్యాంపరింగ్ చేయటం వల్లే కూటమి గెలిచింది అంటూ కొంతమంది కోర్టును కూడా ఆశ్రయించారు ఇలాంటి తరుణంలోనే పూనమ్ చేసిన ఈ పోస్ట్ సంచలనంగా మారింది. అయితే గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ పట్ల పరోక్షంగా పోస్టులు చేస్తున్న విషయం మనకు తెలిసిందే.. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ గెలుపును ఉద్దేశిస్తూ కూడా ఈమె ఈ పోస్ట్ చేశారు అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…