Mudragada: దుష్టుల వల్లే నా కూతురు నేను దూరం అయ్యాం.. పవన్ పై ఫైర్ అయిన ముద్రగడ!

Mudragada: కాపు ఉద్యమ నేత వైఎస్ఆర్సిపి నాయకుడు ముద్రగడ పద్మనాభం ఇటీవల పెద్ద ఎత్తున వార్తలలో నిలుస్తున్న సంగతి మనకు తెలిసిందే. కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ఈయన పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నిలబడతారని అందరూ భావించారు కానీ ఈయన మాత్రం వైఎస్ఆర్సిపి పార్టీకి మద్దతు తెలియజేస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ వచ్చారు..

పవన్ కళ్యాణ్ గురించి తరచూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నటువంటి ముద్రగడ పద్మనాబానికి తన కూతురు ఊహించని షాక్ ఇచ్చారని చెప్పాలి. తన కుమార్తె క్రాంతి తన తండ్రి గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తూ తన మద్దతు పవన్ కళ్యాణ్ కి నన్ను ప్రకటించారు. ఇలా తన నుంచి తన కుమార్తెను వేరు చేయడంతో పవన్ కళ్యాణ్ పై ముద్రగడ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

కాకినాడ జిల్లా కిర్లంపూడిలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ వృద్ధ నారి ప్రతివతలా కబుర్లు చెప్తున్నారని విరుచుకుపడ్డారు. పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతపై పవన్ చేసిన వ్యాఖ్యలకు ముద్రగడ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మెగా కుటుంబంలోని ఒక అమ్మాయి నాయి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తిని ప్రేమించిందని విషయం తెలిసి అతనిని ఆత్మహత్య చేసుకునేలా చేశారంటూ మండిపడ్డారు.

వంగా గీత కాపు కాదా..
వంగ గీత కాపు కాదా, నువ్వేనా కాపు? నువ్వు కచ్చితమైన కాపు అయితే నీ చరిత్ర బయట పెట్టు. నేను కచ్చితమైన కాపును.. కల్తీ కాపుల గురించి ప్రజలకు తెలియాలి. నీ ముగ్గురు భార్యలకు వైసీపీ తరఫున టికెట్ కావాలంటే నేను ఇప్పిస్తాను నన్ను నా కూతురు నుంచి కొన్ని దుష్టశక్తులు దూరం చేశాయని వచ్చే జన్మలోనే మళ్లీ మేం కలుస్తాం అంటూ ఈ సందర్భంగా ముద్రగడ చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago