Featured

Music director Koti : మోహన్ బాబు కి నాకు మధ్య చాలా గొడవలు జరిగాయి… నువ్వెవరు నాకు చెప్పడానికి అని అరిచి వెళ్ళిపోయా…: మ్యూజిక్ డైరెక్టర్ కోటి

Music director Koti : మ్యూజిక్ డైరెక్టర్ సాలూరి రాజేశ్వరరావు గారి అబ్బాయి గా ఇండస్ట్రీ లోకి మ్యూజిక్ తోనే అడుగుపెట్టిన కోటి మొదట్లో రాజ్ తో కలిసి రాజ్ కోటి గా ఇద్దరు కలిసి ఎన్నో సినిమాలకు మ్యూజిక్ ఇచ్చారు. ఇక ఇద్దరు విడిపోయి ఎవరికీ వారు సినిమాలను చేసిన రాజ్ కోటి ధ్వయం ఆ తరువాత కూడా సూపర్ హిట్స్ అందుకున్నారు. ఇక కోటి చిరంజీవి, బాలకృష్ణ వంటి అందరు అగ్ర హీరోలకు మ్యూజిక్ చేస్తూ ఎన్నో హిట్స్ అందుకున్నారు.

మోహన్ బాబు తో ఎక్కువ గొడవలు…

సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేసే సమయంలో ఎవరైనా మధ్యలో దూరి సలహాలు ఇస్తే నచ్చదట కోటి గారికి. ఆ విషయంలో బాగా కోపం వస్తుంది సినిమా అయిన వదులుకుంటా చివరికి, అంటూ తాజాగా ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు. ఇక ఇలా ఒకసారి మోహన్ బాబు గారు కలగజేసుకోవడం తో కోపం వచ్చి ఆర్క్కెస్ట్రా కు ప్యాక్ అప్ చెప్పి వెళ్లిపోతుంటే మోహన్ బాబు గారు కోపంగా ప్యాక్ అప్ అన్నారు.

అప్పుడు నేను కోపంతో నా ఆర్కెస్ట్రా కు మీరు ప్యాక్ అప్ చెప్పడమేంటి అంటూ అరిచి బయటికి వచ్చేసాను. బి గోపాల్ గారి కాంబినేషన్ సినిమాకు ఇలా జరిగింది. మోహన్ బాబు గారు కోపం తో వెళ్లిపోయారు. మళ్ళీ బి గోపాల్ గారు కలుగజేసుకుని మాట్లాడి మళ్ళీ ఒప్పించారు. వ్యక్తిగతంగా ఎవరి పైన కోపం తెచ్చుకోను కానీ పని విషయంలో మాత్రం కోపం తగ్గదు అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago