Featured

Youtuber Harsha: అంత ఖర్చు పెట్టి వీడియోస్ తీయడానికి కారణం.. నా భవిష్యత్ లక్ష్యం అదే.. : యూట్యూబర్ హర్ష సాయి

Youtuber Harsha: మనిషి పుట్టినప్పుడు ఖాళీ చేతులతో పుట్టడం పోయేటప్పుడు వెంట ఏది తీసుకోని పోమని, ఉన్నప్పుడే ఎంతో సంతోషంగా బతకాలి అంటూ అందరిలోనూ ఒక స్ఫూర్తిని నింపుతున్నారు యూట్యూబర్ హర్ష. ప్రస్తుతం ఎంతోమంది పేరుప్రఖ్యాతులు గాంచిన యూట్యూబర్స్ సరికొత్త వీడియోలను చేస్తూ వారికంటూ పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడం అదేవిధంగా పెద్దఎత్తున డబ్బు సంపాదించుకోవడం కోసం కష్ట పడుతున్నారు.

Youtuber Harsha: నా భవిష్యత్ లక్ష్యం అదే.. రానున్న రోజుల్లో తాను చేయబోయే పని అదే: యూట్యూబర్ హర్ష

ఇలాంటి వారందరికీ తాను ఎంతో భిన్నమని చెప్పకనే చెప్పేస్తున్నారు యూట్యూబర్ హర్ష. మన సంపాదించిన మొత్తంలో పేదలకు ఖర్చు చేస్తూ ఎంతో తృప్తి పొందుతున్నారు. ఎవరైనా సహాయం కోసం అతనిని అడిగితే తప్పకుండా సహాయం చేయడానికి ముందు వరుసలో ఉంటారు. అయితే ఈయన సహాయం వందలు, వేలల్లో కాదండోయ్ లక్షల్లో కూడా ఉంటుంది.

Youtuber Harsha: నా భవిష్యత్ లక్ష్యం అదే.. రానున్న రోజుల్లో తాను చేయబోయే పని అదే: యూట్యూబర్ హర్ష

హర్ష ఎంతో డబ్బు ఖర్చు చేసి యూట్యూబ్ వీడియోలను చేస్తుంటారు. అయితే ఈయన చేసే ప్రతి ఒక్క వీడియోలోనూ ప్రజలకు సహాయం చేయాలనే తపన కనబడుతుంది. అందుకు అనుగుణంగానే ఇతని వీడియోలు కూడా ఉంటాయి.ఎంతో సంపన్నమైన కుటుంబం నుంచి వచ్చిన ఈయన చిన్న చిన్న ఆటలు ఆడిస్తూ పేదవారిని ధనవంతులుగా చేస్తూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలబడ్డారు.

వందల కుటుంబాలకు సహాయ సహకారాలు…

ఈ విధంగా ఇప్పటికే వందల కుటుంబాలకు సహాయం చేసి వారిని ఆర్థికంగా నిలబెట్టిన హర్ష తన భవిష్యత్ ప్రణాళిక గురించి తెలిపారు. తనకు భవిష్యత్తులో మన దేశంలో ఉన్నటువంటి పేదవారిలో కనీసం 50 శాతం మందికి తాను సహాయం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నానని ఈ సందర్భంగా హర్ష తెలిపారు. త్వరలోనే తన యూట్యూబ్ ద్వారా మరికొంత మందికి సహాయం చేయబోతున్నట్లు ఆయన తెలియజేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago