Movie News

Naga Chaitanya: సమంత ఎదురుపడితే వెంటనే హాగ్ చేసుకుంటా.. షాకింగ్ కామెంట్స్ చేసిన నాగచైతన్య!

Naga Chaitanya: టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం లాల్ సింగ్ చడ్డా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. మొదటిసారిగా నాగచైతన్య బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ తో కలిసి ఈ సినిమాలో నటించారు. ఈ సినిమా ఆగస్టు 11వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడంతో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు.

ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నాగచైతన్య సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ మీడియాతో కూడా ముచ్చటిస్తున్నారు.ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయనకు సమంత గురించి పలు ఆసక్తికరమైన ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇక సమంత నాగచైతన్య ఇద్దరు ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమకు గుర్తుగా టాటూలు వేయించుకున్న విషయం మనకు తెలిసిందే.

ఈ టాటూల గురించి ప్రస్తావించారు. అదేవిధంగా ప్రస్తుతం సమంత కనుక మీకు ఎదురైతే ఏం చేస్తారనే ప్రశ్న కూడా ఎదురైంది.ఇక ఈ ప్రశ్నకు నాగచైతన్య సమాధానం చెబుతూ సమంత కనక తనకు ఎదురైతే హాయ్ చెప్పి హగ్ ఇస్తానని నాగచైతన్య సమంత గురించి ఇలాంటి సమాధానం చెప్పడంతో ఒక్కసారిగా వైరల్ అయ్యాయి.ఈ విధంగా నాగచైతన్య చేసిన కామెంట్స్ వైరల్ కావడంతో సమంత పై ఈయనకు ఇప్పటికే ప్రేమ అలాగే ఉందని భావిస్తున్నారు.

Naga Chaitanya:

ఇక ప్రస్తుతం మీ రిలేషన్షిప్ స్టేటస్ ఏంటి అని ప్రశ్నించడంతో నాగచైతన్య ఒక్కసారిగా నవ్వేసి హ్యాపీ అంటూ సమాధానం చెప్పారు.ఏది ఏమైనా నాగచైతన్య సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత తన వ్యక్తిగత జీవితం గురించి ఎక్కడ మాట్లాడలేదు. అయితే ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా సమంత గురించి మాట్లాడిన నాగచైతన్య తన గురించి ఎలాంటి నెగటివ్ కామెంట్స్ కాకుండా పాజిటివ్ కామెంట్ చేయడమే కాకుండా సమంత అంటే తనకు ఎంతో గౌరవం అని ఆ గౌరవం ఎప్పటికీ ఉంటుందని తెలిపారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

Cheating Wife : హోటల్ గదిలో భార్య, ప్రియుడు.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికేసింది.. వీడియో వైరల్!

Cheating Wife : వివాహ బంధం పవిత్రమని భావించే సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న ఘటనలు తరచూ సంచలనం…

7 hours ago

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

హైదరాబాద్‌లోని అత్తాపూర్ ప్రాంతంలో ప్రముఖ స్వీట్ షాప్‌పై ఆహార భద్రతకు సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపాయి. పేరుగాంచిన బ్రాండ్‌గా గుర్తింపు…

7 hours ago

Allu Arjun : బన్నీని కలవాలంటే 42 రూల్స్ అంటూ హాట్ కామెంట్స్.. చివరికి వెనక్కి తగ్గిన బ్రాండ్ స్ట్రాటజిస్ట్!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…

12 hours ago

24 ఏళ్ల తర్వాత ప్రత్యూష కేసులో తీర్పు.. నా కూతురుకి న్యాయం దక్కలేదు.. హీరోయిన్ ప్రత్యూష తల్లి కన్నీళ్లు..

తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…

13 hours ago

డ్వాక్రా మహిళలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. మార్చి 8న రెండు కొత్త పథకాలు!

ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…

13 hours ago

AI దిగ్గజం అంథ్రోపిక్ ఎంట్రీ.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు మళ్లీ అలజడి?

అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్‌లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…

13 hours ago