Nagashaurya-Anusha Shetty: టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య బెంగళూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టి అనే అమ్మాయిని ఎంతో ఘనంగా కుటుంబ సభ్యులు బంధుమిత్రుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. బెంగళూరులో ఆదివారం ఉదయం 11:25 గంటలకు నాగశౌర్య వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.
ఈ క్రమంలోనే నాగశౌర్య ప్రీ వెడ్డింగ్ ఫోటోలన్నీ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఈ పెళ్లికి సంబంధించిన హల్దీ, సంగీత్, పెళ్లి ఫోటోలు కూడా నెట్టింట చెక్కర్లు కొట్టడంతో పెద్ద ఎత్తున అభిమానులు, నేటిజన్ లు నాగశౌర్య దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇకపోతే నాగశౌర్య పెళ్లిలో వడ్డించిన భోజనాలకు సంబంధించి ఓ వార్త వైరల్ గా మారింది.
నాగశౌర్య తండ్రి ఓ ప్రముఖ వ్యాపారవేత్త. వందల కోట్ల కు నాగశౌర్య వారసుడు అదేవిధంగా అనూష శెట్టి సైతం ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె కావడంతో వీరి పెళ్లికూడా అంతే ఘనంగా నిర్వహించారు. అలాగే వీరి పెళ్లిలో భోజనాలను రాచరికపు స్టైల్ లో వడ్డించారని తెలుస్తోంది.
12 రకాల వంటకాలతో విందు..
వెండికంచాలలో సుమారు 12 రకాల వంటకాలతో పెళ్లికి వచ్చిన అతిథులకు విందు ఏర్పాటు చేసినట్లు సమాచారం.ప్రస్తుతం నాగశౌర్య పెళ్లిలో విందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇకపోతే నాగ శౌర్య బెంగుళూరులో వివాహం చేసుకోగా త్వరలోనే హైదరాబాదులో సినీ సెలబ్రిటీల కోసం ప్రత్యేకంగా రిసెప్షన్ నిర్వహించి వారందరికీ విందు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ విషయం గురించి అధికారికంగా ప్రకటన వెలువబడునుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…