Nallmothu Sreedhar : హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వివాదంలో చిక్కుకున్నాడు. న్యూడ్ వీడియోతో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాడు. ఒక మహిళతో ఒంటి మీద బట్టలు లేకుండా వీడియో కాల్ లో మాట్లాడి అడ్డంగా బుక్కయ్యాడు. ఎలా బయటికి వచ్చిందో కాని ఈ విడియో సోషల్ మీడియాలో బయటికి రావడంతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. విపక్షాలకు మంచి అస్త్రం దొరికింది. ఒక మహిళతో న్యూడ్ వీడియో కాల్ మాట్లాడిన వీడియో తో అడ్డంగా దొరికిపోయాడు. వీడియోలో మహిళతో రొమాంటిక్ మాటలు చెబుతూ అడ్డంగా బుక్కయ్యాడు.
మార్ఫింగా.. నిజామా…
ఈ వీడియో బయటకు రాగానే గోరంట్ల మాధవ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ అది మార్ఫింగ్ వీడియో అని కావాలని నన్ను ఇందులో ఇరికించాలని తన జిమ్ వీడియోలను ఇలా మార్ఫింగ్ చేసి వదిలారని ఆరోపించారు. అయితే నిజంగా అది మార్ఫింగ్ వీడియోనా లేక నిజమైన వీడియోనా అని ఎలా తెలుస్తుంది. టెక్ గురు నల్లమోతు శ్రీధర్ ఈ విషయం గురించి మాట్లాడుతూ ఒక ఫోటోను మార్ఫింగ్ చేయొచ్చు, కానీ ఒక వీడియోను ఎడిట్ చేస్తే తెలిసీపోతుంది. కానీ మార్ఫింగ్ చేస్తే మొహం మాత్రమే చేయగలం కదలికలు సహజంగా ఉండవు తెలిసిపోతుంది.
ఇక ఎంపీ గారి వీడియో నిజమే అయ్యిండవచ్చు, కానీ అది పూర్తిగా నిర్ధారించాల్సింది మాత్రం ఫోరెన్సిక్ నిపుణులు మాత్రమే. శాస్త్రియంగా వారు నిజామా ఫేక్ నా అని కనిపెడతారు. అయితే టెక్నికల్ గా చూస్తే వీడియోలో మార్ఫింగ్ కష్టమన్నట్లుగా శ్రీధర్ అభిప్రాయపడ్డారు. ఆ వీడియోలో ముఖ కదలికలు సహజంగా ఉన్నాయి. మార్ఫింగ్ చేస్తే ముఖ కదలికలు రోబో లాగా ఉంటాయి అంత సహజంగా ఉండవు అలా తెలిసిపోతుంది అది నిజమైనదా లేక మార్ఫింగా అని. ఈ వీడియోలో కూడా సహజమైన కదలికలు ఉన్నాయని అందరూ అభిప్రాయపడ్డారు. అయితే అది మార్ఫింగా లేక నిజమైనదా అని తేల్చల్సింది మాత్రం ఫోరెన్సిక్ నిపుణులు మాత్రమే అని చెప్పారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…