Namrata:టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు భార్యగా ఘట్టమనేని కోడలిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నమ్రత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు అయితే తెలుగులో మహేష్ బాబు హీరోగా నటించిన వంశీ సినిమాలో ఈమె మహేష్ కి జోడిగా నటించారు.
ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించి ఆ ప్రేమ పెళ్లికి దారి తీసింది. మహేష్ బాబుకు భార్య గాను తన ఇంటి కోడలుగా చేసుకోవడానికి కృష్ణ ఏమాత్రం ఒప్పుకోలేదట. ఇలా కృష్ణ ఒప్పుకోకపోవడంతో కుటుంబ సభ్యులు తన తండ్రిని బలవంతంగా ఒప్పించారని తెలుస్తోంది. అయితే నమ్రతను కృష్ణ తన ఇంటి కోడలుగా ఎందుకు అంగీకరించలేదు అనే విషయానికి వస్తే…
నమ్రత బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలో పలువురు హీరోలతో ఎఫైర్స్ పెట్టుకున్నారట. తెలిసినటువంటి కృష్ణ మహేష్ బాబుకి నమ్రత కోడలుగా వద్దని భావించారట. ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో దీపక్ శెట్టి, మహేష్ మంజ్రేకర్ తో ఎఫైర్స్ పెట్టుకున్నారని తెలుస్తోంది.అయితే మహేష్ బాబు నమ్రతను పెళ్లి చేసుకున్న తర్వాత ఈమె ఇండస్ట్రీలో కొనసాగకుండా పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు.
ఇలా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ ఘట్టమనేని కుటుంబ బాధ్యతలను మోయటమే కాకుండా కుటుంబ పరువు ప్రతిష్టలను కూడా కాపాడుతూ ఇంటి బాధ్యతలను పిల్లల బాధ్యతలను చూసుకుంటూ మరోవైపు వ్యాపార రంగంలో కొనసాగుతున్నారు. ఒకప్పుడు కోడలిగా వద్దనుకున్న కృష్ణ అనంతరం నమ్రత వినయ విధేయతలు ఆమె మంచితనం చూసి ఎంతో గర్వపడ్డారట.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…