Naresh & Pavithra Lokesh : ఈ మధ్య కాలంలో ఏదైనా సెలబ్రిటి జంట బాగా ఫేమస్ అయ్యారు అంటే అది నరేష్, పవిత్ర లోకేష్. వీళ్ళిద్దరూ, ప్రేమలో ఉన్నారు, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ జోరుగా వినిపించింది. అందుకు తగ్గట్టే చెట్టా పట్టాలేసుకుని ఇద్దరూ తెగ తిరిగారు. ఇక వీళ్ళ పెళ్లిళ్ల సంఖ్య చూసి జనాలకు కూడా వీళ్ళ ఇష్యూ మీద బాగా ఇంట్రెస్ట్ పెరిగింది. అటు పవిత్ర లోకేష్ కు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక ఇటు నరేష్ మూడు పెళ్లిళ్లు చేసుకుని ఇపుడు నాలుగో పెళ్ళికి సిద్ధమయ్యాడు. దీంతో నరేష్ మరింత ఫేమస్ అయ్యాడు. ఒక వైపు వీళ్ళుప్రేమ పావురాల్లాగా తిరుగుతుంటే నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి మీడియా ముందుకు వచ్చి నానా రచ్చ చేసింది. ఇంకా నాతో విడాకులు తీసుకోకుండానే వీళ్ళు ఎలా కలిసి ఉంటారు అంటూ వీళ్ళను రచకీడ్చింది.
అగ్రిమెంట్ ప్రేమలో నరేష్, పవిత్ర లోకేష్…
ఇక కొద్ది రోజులుగా నరేష్, పవిత్ర లోకేష్ ల ఇష్యూ కొంచెం సైలెంట్ అయింది. అయితే వెలుగులోకి ఆసక్తికర విషయాలు వస్తున్నాయి. నరేష్, పవిత్ర లోకేష్ లది అగ్రిమెంట్ బంధం అని వినిపిస్తోంది. అగ్రిమెంట్ ప్రకారం నరేష్, పవిత్ర కు నెలకు 25 లక్షలు ఇవ్వాలి. ఇక వేరే మహిళతో ఎఫైర్ నడిపినా, పవిత్ర లోకేష్ ను వదిలేసినా 50 కోట్లు చెల్లించాలి అని అగ్రిమెంట్ సారాంశం. ఇలా వీళ్లది ప్రేమ బంధం కాదు అగ్రిమెంట్ బంధం అని వార్తలు వినిపిస్తున్నాయి.
పెళ్లి చేసుకునే ఆలోచన లేదు మేము సహజీవనం చేస్తున్నాం అంటూ డైరెక్ట్ గా వీళ్ళు చెప్పినా అందరూ అవాక్కాయరు గాని మారీ ఇలా అగ్రిమెంట్ బంధం అని మాత్రం ఎవరూ ఊహించలేదు. మరో వైపు ఈ ఇష్యూ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్న పవిత్ర లోకేష్ తన రెమ్యూనరేషన్ కూడా పెంచిందట.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్‌సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…