Naresh -Pavithra: నటి పవిత్ర లోకేష్ నరేష్ గురించి నిత్యం ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు రావడంతో సీన్లోకి నరేష్ మూడో భార్య రమ్య ఎంట్రీ ఇచ్చారు. నరేష్ తనకు విడాకులు ఇవ్వకుండా పవిత్ర లోకేష్ ను ఎలా పెళ్లి చేసుకుంటారు అంటూ ఈమె తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు.
ఇకపోతే నరేష్ రమ్య పవిత్ర లోకేష్ మధ్య వ్యవహారం తీవ్ర స్థాయిలో ముదిరిపోయింది. మాటలతోనే కాకుండా ఏకంగా ఒకరిపై మరొకరు దాడి చేసుకోవడానికి కూడా సిద్ధమయ్యారు. ఇకపోతే మైసూర్ లో ఒక హోటల్లో నరేష్ పవిత్ర లోకేష్ ను రమ్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇక రమ్య మీడియా సమావేశంలో భాగంగా నరేష్, పవిత్ర గురించి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.
ఈ క్రమంలోనే రమ్య చేస్తున్న వ్యాఖ్యలపై నరేష్ పవిత్ర లోకేష్ స్పందిస్తూ రెండు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ క్రమంలోనే ఈ వీడియోలు వైరల్ కావడంతో ఎంతో మంది నెటిజన్లు ఈ వీడియోలపై పెద్ద ఎత్తున ట్రోల్స్, మీమ్స్ చేస్తూ… సినిమా డైలాగ్స్ వాడుతూ… ట్రోలర్స్ భయంంకరంగా ఎడిట్ చేసి పోస్టులు పెడుతున్నారు.
వీడియోలతో మరోసారి వార్తల్లో నిలిచిన నరేష్ పవిత్ర లోకేష్…
పవిత్ర నరేష్ ఇద్దరు ఓకే గదిలో ఉండి ఈ వీడియోలు సపరేట్ గా చేశారని, వీరు షేర్ చేసిన వీడియోలలో ఒకటే బ్యాక్ గ్రౌండ్ ఉందంటూ నెటిజన్లు ఈ విషయాన్ని గుర్తించి ట్రోల్ చేస్తున్నారు. వీరీ బ్యాగ్రౌండ్ మాత్రమే కాకుండా వీరిద్దరూ, ఓకే సోఫాలో కూర్చుని వీడియోలు చేశారని, రెండు వీడియోలలో ఒకే సోఫా ఉందంటూ నెటిజన్ లు వీరిపై దాడికి దిగారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం వీరికి సంబంధించిన ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…