Movie News

Pragathi : డాన్స్ తో మరోసారి సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న ప్రగతి ఆంటీ.. ఈసారి కూతురితో పోటీగా..!

Pragathi : హీరోయిన్ గా భాగ్యరాజ్ సినిమాతో తమిళ ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన ప్రగతిది సొంతూరు ఒంగోలు. హీరోయిన్ గా రానించలేకపోయినా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రగతి తెలుగు, తమిళం, మలయాళం లో నటించింది. సినిమాల్లోనే కాకుండా టీవీ సీరియల్స్ తోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రగతి కరోనా మొదటి లాక్ డౌన్ సమయం నుండి రీల్స్ చేస్తూ తనలో ఉన్న కొత్త కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది. లాక్ డౌన్ సమయంలో డాన్స్ వీడియోలు పెడుతూ ట్రేండింగులో ఉండేది ప్రగతి.

మరోసారి డాన్స్ తో రచ్చ.. ఈసారి కూతురితో…

ప్రగతి సినిమాల్లో ఎంతో హోమ్లీ లుక్ తో ఒక తల్లి పాత్రలో, అత్త పాత్రలో కనిపించేది. కానీ సోషల్ మీడియాలో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా వర్క్ అవుట్ వీడియోలు, హాట్ డాన్సులతో రచ్చచేస్తోంది. తన ఫిట్ నెస్ వీడియోలతో బాగా క్రేజ్ తెచ్చుకున్న ప్రగతి తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో కూడా మాస్ డాన్స్ తో ఇరగదీసింది. ఇక ఇపుడు మరోసారి తన హాట్ డాన్స్ తో సోషల్ మీడియా ను షేక్ చేస్తోంది. అయితే ఈసారి కూతురితో పోటీ పడి మరి డాన్స్ చేసింది ప్రగతి.

ప్రగతి డాన్స్ కు నెటిజన్స్ కూడా ఫిదా అవుతున్నారు. ఈ వయసులో కూడా చాలా యాక్టీవ్ గా ఉన్నావంటూ కొంత మంది అంటుంటే, మరికొంత మంది ప్రగతి ఆంటీ సోల్ ఫుల్ గా నచ్చింది చేస్తే ఇంత బాగా ఉంటుందని, చాలా మందికి మీరు రోల్ మోడల్ గా నిలుస్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రగతి అంటీ ఈమధ్య కాలంలో f3 సినిమాలో నటనకు మంచి పేరు తెచ్చుకుంది.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago