Hariteja : తెలుగులో బుల్లితెర పై ఎన్నో సీరియల్స్, షోస్ లో యాంకర్ గా రాణించిన హరితేజ తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే బిగ్ బాస్ సీజన్ 1 లో ఎప్పుడైతే వెళ్లిందో తన కెరీర్ పూర్తిగా టర్న్ తీసుకుంది. బిగ్ బాస్ వల్ల తనకు క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతమైంది, ఆతరువాత సినిమాల్లోను బిజీ అయింది. బుల్లితెర మీద అనేక షోలకు హోస్ట్‌గా చేసింది. ఇక సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న టైములోనే దీపక్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది హరితేజ. ఇక లాక్ డౌన్ లో ఒక పాపకు జన్మ నిచ్చిన హరితేజ సినిమాలు తగ్గించింది.
తన కూతురు భర్తతో ఫోటోలు షేర్…
కూతురు పుట్టాక సినిమాలకు దూరంగా ఉన్న హరితేజ మళ్ళీ సినిమాల్లో బిజీ అవ్వబోతోంది. ఇక కూతురు భర్తతో కలిసి ఫోటోలు తీసుకుని వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసి అభిమానులకు హ్యాపీ చేసింది. హరితేజ కూచిపూడి డాన్సర్, బిగ్ బాస్ లో హరికథ ద్వారా బాగా ఫేమస్ అయింది. బిగ్ బాస్ షోలో తనకు ఎన్టీఆర్ లౌడ్ స్పీకర్ అని పేరు పెట్టడం కూడా తెలిసిందే. ఇక ఆ సీజన్ లో తాను టాప్ 3 లో నిలిచింది.
ఇక త్రివిక్రమ్ సినిమా ‘అ ఆ’ సినిమాలో మంగమ్మ పాత్ర ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న హరితేజ కెరీర్ మొదట్లో ‘మనసు మమతా’ సీరియల్ ద్వారా బాగా పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. తన ప్రెగ్నెన్సీ, బిడ్డ పుట్టాక హరితేజ సినిమాలు తగ్గించింది. ఇక ఇపుడు మళ్ళీ సినిమాల్లో బిజీ కాబోతున్న హరితేజ ఇలా ఫోటోలను షేర్ చేసి అందరినీ ఆకట్టుకుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…