మహిళ సాధికారతతోనే దేశాభివృద్ధి సాధ్యమన్నారు ప్రధాని మోదీ. ‘ఆత్మనిర్భర్ నారీ శక్తి సే సంవాద్’ కార్యక్రమంలో భాగంగా పలు స్వయం సహకార సంఘాలకు(ఎస్‌హెచ్‌జీ) చెందిన మహిళలతో ప్రధాని నరేంద్ర మోదీ ముచ్చటించారు.
మహిళలు తలుచుకుంటే ఎలాంటి మార్పునైనా తీసుకురాగలరని అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ‘ఆత్మనిర్భర్ నారీ శక్తి సే సంవాద్’ కార్యక్రమంలో భాగంగా పలువురు సహకార సంఘాల మహిళలతో ఆయన సమావేశమయ్యారు.
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్‌లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్‌తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…