Movie News

Nayanathara -Vignesh Shivan: పిల్లలతో కలిసి దీపావళిని సెలబ్రేట్ చేసుకున్న నయన్ దంపతులు.. అభిమానులకు స్పెషల్ విసేష్?

Nayanathara -Vignesh Shivan: ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచినటువంటి నయనతార విగ్నేష్ దంపతులు గురించి అందరికీ తెలిసిందే.పెళ్లయిన నాలుగు నెలలకే కవల పిల్లలకు జన్మనివ్వడంతో పెద్ద ఎత్తున ఈ విషయం విభాగంగా మారింది. ఈ క్రమంలోనే సరోగసికి సంబంధించిన అన్ని వివరాలను ప్రభుత్వానికి సమర్పించడంతో ఈ వివాదం కాస్త సద్దుమణిగింది.

ఇలా కవల పిల్లలకు జన్మనిచ్చిన నయనతార దంపతులు ఎన్నో వివాదాలు ఎదుర్కొన్న అనంతరం మొదటిసారిగా తన పిల్లలతో కలిసి దీపావళి పండుగను జరుపుకున్నారు.ఈ క్రమంలోనే నయనతార దంపతులు ఇద్దరు వారి పిల్లలను ఎత్తుకొని ఎక్కడ తన పిల్లల మొహాలు కనపడకుండా జాగ్రత్త పడుతూ సాంప్రదాయ దుస్తులలో ఈ పండుగను జరుపుకున్నట్టు తెలుస్తుంది.

ఈ క్రమంలోనే పిల్లలతో కలిసి వీరు అభిమానులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సందర్భంగా విగ్నేష్ శివన్ ఇంస్టాగ్రామ్ ద్వారా ఒక వీడియోని షేర్ చేస్తూ.. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ప్రతి సందర్భంలోనూ అందరూ సంతోషంగా ఉండాలి జీవితంలో ఎలాంటి ఆటంకాలు ఎదురైనా వాటిపై పోరాడండి.

Nayanathara -Vignesh Shivan: ప్రేమలో విశ్వాసం అవసరం…

ప్రేమ జీవితంలో ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.. ప్రేమలో విశ్వాసం,మంచితనం ఎల్లప్పుడూ ఉండాలంటూ ఈ సందర్భంగా విగ్నేష్ నయనతార తన పిల్లలతో కలిసి దిగినటువంటి వీడియోనిషేర్ చేస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జూన్ 9వ తేదీ వివాహం చేసుకున్న ఈ దంపతులు అక్టోబర్ 9వ తేదీ కవల పిల్లలకు జన్మనిచ్చారంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago