Rashmika: ఏంటి రష్మికా… ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయావా? రష్మిక డ్రెస్సింగ్ పై భారీ ట్రోల్స్!
Rashmika: ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా ఏకంగా పాన్ ఇండియా స్థాయి చిత్రాల్లో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్న కన్నడ ముద్దుగుమ్మ రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
తాజాగా అల్లు అర్జున్ సరసన నటించిన పుష్ప సినిమా ద్వారా మరింత క్రేజ్ సంపాదించుకున్న ఈ హీరోయిన్ సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ కన్నడ హిందీ చిత్రాలతో బిజీగా గడుపుతున్న రష్మిక సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.
ఈక్రమంలోనే తనకి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తుంటారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ ముద్దుగుమ్మ ముంబై ఎయిర్ పోర్ట్ లో సందడి చేయడంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటోలో రష్మిక డెనిమ్ షార్ట్ ధరించి ఉంది. అయితే ఆమె ధరించిన డెనిమ్ షార్ట్ మరీ పొట్టిగా ఉండటంతో నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు.
ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది నెటిజన్స్ ఈ ఫోటో పై స్పందిస్తూ రష్మికను దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.ఇలా కొందరు నెటిజన్లు స్పందిస్తూ ఈ మాత్రం దానికి బట్టలు వేసుకోవడం దేనికి? అంటూ కామెంట్ చేయగా… మరికొందరు ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయారా? ఇది మరీ ఓవర్ గా ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. స్కిన్ షో చేయొచ్చు కానీ ఇది టూ మచ్ అంటూ కామెంట్ చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…