మనకున్న 64 కళలలో సంగీతం కూడా ఒకటి అని చెప్పవచ్చు. కళలకు భాష లేదు అని చెప్పడానికి ఈ వీడియో చక్కని ఉదాహరణ. ముఖ్యంగా మన భారతీయ సంగీతంలో ఉన్నటువంటి పాట సాహిత్యాన్ని అర్థం చేసుకోకపోయినా ఆ పాటలకు ఎవరైనా కాలు కదపాల్సిందే. అందులో ఏ మాత్రం సందేహం లేదు.
తాజాగా ఓ బంజారా పాటకు రష్యన్ బృందం అద్భుతమైన స్టెప్పులతో ఆడిపాడింది. పంజాబీలో ‘‘ముండియన్ తు బాచ్ కే’’ అనే ప్రసిద్థ పాటకు రష్యన్లు అదిరిపోయే స్టెప్పులు వేసి అందరినీ ఆశ్చర్య పరిచారు.ప్రస్తుతం వీరు డాన్స్ చేసిన వీడియోను రుపిన్ శర్మ అనే ఐపీఎస్ ఆఫీసర్ ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ వీడియోలో అమ్మాయిలు ఎరుపురంగు లెహంగా ధరించగా… అబ్బాయిలు కుర్తా-పైజామా ధరించి, సరియైన భావ వ్యక్తీకరణలతో నృత్యం చేస్తున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు వీరు స్టెప్పులకు ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలోనే కొందరు నెటిజన్లు కలలకు సరిహద్దులు లేవు.. మీ నాట్యానికి నేను ఫిదా అంటూ కామెంట్ చేశారు. ఈ విధంగా ఎవరికి తోచిన రీతిలో వారు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ డాన్స్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ అద్భుతమైన డాన్స్ వీడియో పై మీరు ఓ లుక్కేయండి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…