ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం వైపుగా కాంగ్రెస్ అధిష్టానం దృష్టి పెట్టింది. ఈ నెల 11 నుంచి ఏపీ కాంగ్రెస్ నేతలతో రాహుల్ గాంధీ వరుస భేటీలు జరపనున్నారు. ముందుగా ఏపీ సీనియర్ నేతలతో సమాలోచనలు జరపనున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం నుంచి కూడా రాష్ట్ర నేతలకు అహ్వనం అందింది. ఏపీలో స్తబ్ధుగా ఉన్న పార్టీని క్రీయశీలకం చేయడం ఏం చేయాలనే దానిపై నేతల అభిప్రాయం సేకరించనున్నారు రాహుల్ గాంధీ. అలాగే ఏపీ పీసీసీ నూతన అధ్యక్షుడు నియామకంపై కూడా రాహుల్ చర్చలు జరపనున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఓ వెలుగు.. వెలిగిన కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తన ప్రభావాన్ని కోల్పోయింది.. ఇన్నాళ్ళు మాజీ మంత్రి రఘువీరారెడ్డి పార్టీ పగ్గాలు తీసుకుని బండిని లాక్కొచ్చారు. ప్రస్తుతం శైలజానాథ్ ఆ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఏపీలో పార్టీని లైమ్ లైట్‌లోకి తీసుకరావడంపై ఏం చేయాలని దానిపై పార్టీ అధిష్టానం దృష్టిసారించింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…