కరోనా.. ఊసరవెల్లిలా ఎప్పటికప్పుడు తన రంగులు మార్చుకుంటూ ప్రపంచ దేశాలను భయపెడుతున్న ఈ వైరస్ మరోసారి దాని రూపాన్ని మార్చుకుంది. తాజా సమాచారం ప్రకారం రాష్యాలో మరో కొత్త స్ట్రెయిన్ వైరస్‌ను కనుగొన్నట్లు రష్యాలోని గమలేయా నేషనల్ సెంటర్‌కు చెందిన శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ వైరస్ తొలిసారిగా మాస్కో నగరంలో గుర్తించారు. ఈ నేపధ్యంలో ఈ వైరస్ ను అదే నగరం పేరుతో ‘మాస్కో’ పిలుస్తున్నట్టు తెలిపారు.
ప్రస్తుతం రష్యాలో పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. వాటిని గుర్తించి పరీక్షలు చేయగా ఈ కొత్త రకం వైరస్ వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు. అయితే ఈ తాజా స్ట్రెయిన్ వైరస్ ను రష్యా అభివృద్ది చేసిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ పనిచేస్తుందో.. లేదో.. తెలుసుకునే పనిలో శాస్త్రవేత్తలు నిమగ్నమైనట్టు గమలేయా నేషనల్ సెంటర్ హెడ్ అలెగ్జాండర్ గింట్స్‌బర్గ్ వివరించారు.
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…