Categories: FeaturedMovie News

Niharika Konidela: తల్లి కాబోతున్న మెగా డాటర్… న్యూస్ వైరల్… అయితే అసలు విషయం ఏంటంటే..!

Niharika Konidela: నిహారిక కొణిదెల.. ఈమె గురించి తెలుగు అభిమానులకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. మెగా కాంపౌండ్ నుండి చాలా మంది హీరోలు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు, అయితే నాగ బాబు వారసురాలిగా ఇండస్ట్రీకి వచ్చిన ఒకే ఒక్క హీరోయిన్. మొదట యాంకర్ గా పరిచయం అయిన తరువాత వెబ్ సీరియస్ లలో నటిస్తూ గుర్తింపు తెచ్చుకుంది. నాగ శౌర్య హీరోగా వచ్చిన ‘ఒక మనసు’ సినిమా ద్వారా హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. అయితే మెగా వారసురాలు అయినప్పటికీ పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేక పోయింది.

తల్లి కాబోతున్న నిహారిక…

2020 వ సంవత్సరంలో ఎంతో ఘనంగా జొన్నలగడ్డ వెంకట చైతన్యను వివాహం చేసుకుంది. అయితే వివాహం తర్వాత కూడా నిహారిక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ ఏమాత్రం తగ్గకుండా నిత్యం తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ ఉన్నారు. పెళ్లి తర్వాత పబ్ రైడ్ లో దొరకడం, తన జిమ్ ట్రైనర్ తో కలిసి చేసిన వీడియో కారణంగా పెద్ద ఎత్తున వివాదంలో చ్చిక్కుకొని నిహారిక నెటిజెన్లకు టార్గెట్ అయ్యారు. తాజాగా నిహారికాకు సంబంధించి ఒక వార్త హల్చల్ చేస్తోంది.

తాజాగా నిహారికకు సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ అవుతుంది. తామిద్దరం ముగ్గురం కాబోతున్నామని కౌంట్ డౌన్ చేసినట్లు నిహారిక ఒక పోస్ట్ పెట్టారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇలా నిహారిక తల్లి కాబోతున్నారని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు అంటూ మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనికి సంబందించిన పోస్ట్ నిహారిక సోషల్ మీడియా ఖాతాలో ఎక్కడా కనిపచలేదు. అందుకేనిహారిక గురించి వచ్చిన ఈవార్తలో ఎటువంటి నిజం లేదని కొట్టిపడేస్తున్నారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

3 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago