Niharika Konidela : నిహారిక కొణిదెల… ఈమె గురించి తెలుగు అభిమానులకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. మెగా కాంపౌండ్ నుండి చాలా మంది హీరోలు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు, అయితే మెగా వారసురాలిగా ఇండస్ట్రీకి వచ్చిన ఒకే ఒక్క హీరోయిన్. మొదట యాంకర్ గా పరిచయం అయిన తరువాత వెబ్ సీరియస్ లలో నటిస్తూ గుర్తింపు తెచ్చుకుంది. నాగ శౌర్య హీరోగా వచ్చిన ఒక ‘మనసు’ సినిమా ద్వారా హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. అయితే మెగా కాంపౌండ్ నుండి వచ్చిన అమ్మడి అదృష్టం అంతంత మాత్రమే పెద్దగా హిట్స్ తెచ్చుకోలేక పోయింది. ఇక కెరీర్ పక్కన పెడితే అమ్మడు సోషల్ మీడియాలో బాగా ఫేమస్. ట్రోల్స్ కి ఎక్కువగా గురవుతున్న సెలబ్రిటీస్ లో నిహారిక ఒకరు.
తాజాగా వేరొకరితో నిహారిక పిక్… ట్రోల్ చేస్తున్న నెటిజన్స్…
నిహారిక 2020 వ సంవత్సరంలో ఎంతో ఘనంగా జొన్నలగడ్డ వెంకట చైతన్యను వివాహం చేసుకుంది. అయితే వివాహం తర్వాత కూడా నిహారిక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ ఏమాత్రం తగ్గకుండా నిత్యం తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ ఉన్నారు. పెళ్లి తర్వాత ఉగాది పండుగ నాడు పబ్ రైడ్ లో దొరకడం, తన జిమ్ ట్రైనర్ తో కలిసి చేసిన వీడియో కారణంగా పెద్ద ఎత్తున వివాదంలో చిక్కుకొని నిహారిక నెటిజెన్లకు టార్గెట్ అయ్యింది.
అయితే తాజాగా మరోసారి నిహారిక తన భర్తకు విడాకులు ఇవ్వబోతోంది అంటూ సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. ఇటీవల ఏదైనా ఫంక్షన్స్ కి కానీ ఈవెంట్ కి కానీ నిహారిక తన భర్తతో రాకపోవడంతో తన భర్తను దూరం పెడుతోంది అనే వార్తలు ఎక్కువయ్యాయి. తాజాగా జిమ్ లో మరో వ్యక్తితో ఫోటో దిగి నెట్టింట్లో పెట్టింది నిహారిక. దీంతో నెటిజన్స్ ఆమెపై ఫైర్ అవుతున్నానరు. భర్త తప్ప అందరూ కావాలి నీకు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…