Niharika- Drugs case: మెగా ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తున్న బిగ్‌బాస్ ఫేమ్… నిహారిక తప్పు లేదంటూ కామెంట్స్!
Niharika Konidela: మెగా డాటర్ నిహారిక విడాకులు వార్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చెక్కర్లు కొడుతున్న విషయం మనకు తెలిసిందే. ఇలా నీహారిక తన భర్త జొన్నలగడ్డ వెంకట చైతన్య మధ్య మనస్పర్ధలు వచ్చాయని త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఇలా నిహారిక గురించి ఈ వార్తలు వస్తున్నప్పటికీ మెగా ఫ్యామిలీ నుంచి ఈ విషయంపై ఎవరు కూడా స్పందించలేదు.
ఇక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే నిహారిక ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కాస్త తన హడావిడి తగ్గించిందని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇలాంటి వార్తలు వస్తున్న తరుణంలో ఆమె సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. ఉగాది పండుగ సందర్భంగా ఆమె సోషల్ మీడియా వేదికగా సరికొత్త అప్డేట్ ఇచ్చారు.
తాను ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నానని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ ద్వారా వెల్లడించింది. నటిగా చాలా తక్కువ సినిమాలు చేసిన నిహారిక..సైరా నరసింహారెడ్డిలో చివరిసారిగా నటించింది. అనంతరం ప్రొడ్యూసర్ గా మారి పలు వెబ్ సిరీస్ లను నిర్మిస్తోంది. ఇలా నిర్మాతగా కూడా సక్సెస్ అయిన నిహారిక తాజాగా సోషల్ మీడియా వేదికగా మరొక అప్డేట్ విడుదల చేశారు.
కొత్తగా నిహారిక పెట్టిన పోస్ట్ లో.. ‘డెడ్ పిక్సెల్’ అనే ప్రాజెక్ట్ తో హాట్ స్టార్ లో అలరించనున్నట్లు సమాచారం. అయితే.. ఇందులో నిహారిక కూడా నటించనుందని టాక్ నడుస్తోంది. త్వరలోనే నిహారిక ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే తెలియచేయునున్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా నిహారిక విడాకుల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ ఈమె మాత్రం ఈ విషయంపై స్పందించకుండా తన కొత్త ప్రాజెక్టు గురించి చెప్పడంతో పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Cheating Wife : వివాహ బంధం పవిత్రమని భావించే సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న ఘటనలు తరచూ సంచలనం…
హైదరాబాద్‌లోని అత్తాపూర్ ప్రాంతంలో ప్రముఖ స్వీట్ షాప్‌పై ఆహార భద్రతకు సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపాయి. పేరుగాంచిన బ్రాండ్‌గా గుర్తింపు…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…
తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…
ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్‌లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…