Niharika: నిహారిక పరిచయం అవసరం లేని పేరు. మెగా డాటర్ గా ఈమె అందరికీ ఎంత సుపరిచితమే. నిహారిక యాంకర్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు ఇలా బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్యక్రమాలకు యాంకర్ గా వచ్చిన ఈమె అనంతరం హీరోయిన్గా ఇండస్ట్రీలో సినిమా అవకాశాలను అందుకుంటూ బిజీగా మారిపోయారు. అయితే ఈమె నటించిన మూడు సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోవడంతో తన కుటుంబ సభ్యులు ఈమెకు జొన్నలగడ్డ వెంకట చైతన్య అనే వ్యక్తితో వివాహం చేశారు.
ఇలా ఈమె వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. అయితే పెళ్లి తర్వాత ఎక్కువ కాలం ఈమె వైవాహిక జీవితం నిలబడలేదని చెప్పాలి. పెళ్లైన రెండు సంవత్సరాలకే తన భర్త నుంచి విడాకులు తీసుకొని విడిపోయారు. ఇలా విడాకులు తీసుకున్న నిహారిక పూర్తిగా తన ఫోకస్ కెరియర్ పైన పెట్టిన ప్రస్తుతం ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సినిమాలు వెబ్ సిరీస్ లను నిర్మిస్తూ నిర్మాతగా కూడా మారిపోయారు.
ఈ విధంగా కెరియర్ పట్ల ఎంతో బిజీగా ఉండే ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా కనిపిస్తారు. సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. అయితే తాజాగా వైట్ కలర్ షర్ట్ వేసుకొని క్యూట్ ఫోటోలకు నిహారిక ఫోజులు ఇచ్చారు.
పెదవులకు సర్జరీ..
ఇక ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో కొంతమంది నేటిజన్స్ ఈమె ఫోటోలపై కామెంట్లు చేస్తూ వచ్చారు. నిహారిక పెదాలకు సర్జరీ చేయించుకుందా.. ఒకప్పుడు తన పెదాలు చాలా బొద్దుగా ఉండేవి కానీ ఇప్పుడు అలా లేవు అంటూ కామెంట్ చేస్తున్నారు. మరికొందరు ఒకప్పుడు ఎంతో అందంగా ఉండే పెదాలు ఇప్పుడు చండాలంగా మారిపోయాయి అంటూ ఈ ఫోటోలపై కామెంట్లు చేస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…