Movie News

Niharika: భర్తతో కలిసిపోయిన నిహారిక… చిరంజీవి వల్లే విడాకుల విషయంలో వెనక్కి తగ్గారా?

Niharika: మెగా డాటర్ నిహారిక గత కొద్దిరోజులుగా విడాకుల విషయం గురించి పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్న విషయం మనకు తెలిసిందే.ఇలా జొన్నలగడ్డ వెంకట చైతన్య అనే వ్యక్తిని 2020 సంవత్సరంలో పెళ్లి చేసుకున్నటువంటి నిహారిక పెళ్లి తర్వాత తన జీవితంలో ఎంతో సంతోషంగా గడిపారు. అయితే వీరిద్దరి మధ్య పలు విషయాల గురించి మనస్పర్ధలు రావడంతో దూరంగా ఉంటున్నారు.

ఇలా ఒకరికొకరు దూరంగా ఉన్నటువంటి నిహారిక చైతన్య వీరి సోషల్ మీడియాలో కూడా పెళ్లికి సంబంధించిన ఫోటోలను డిలీట్ చేశారు. అలాగే సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు. అంతేకాకుండా గత కొద్ది రోజులుగా వీరిద్దరూ ఒంటరిగానే కనిపించడంతో పలు అనుమానాలు రేకెత్తాయి.ఈ విధంగా నిహారిక విడాకులు తీసుకోబోతుందనే వార్తలకు బలం చేకూరాయి.అయితే నిహారిక విడాకులు తీసుకోబోతోంది అంటూ వార్తలు వచ్చినా కూడా మెగా కుటుంబం ఈ విషయంపై ఏ విధంగాను స్పందించలేదు.

ఇకపోతే ఇండస్ట్రీకి పెద్దగా మెగా కుటుంబానికి పెద్దగా ఉన్నటువంటి చిరంజీవి నిహారిక విషయంలో జోక్యం చేసుకున్నారని చిరంజీవి ఇల్లు కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి మధ్య ఉన్న మనస్పర్ధలను తొలగించి కొన్ని నిబంధనల నడుమ వీరి విడాకులను వెనక్కి తీసుకొనేలా చేశారని తెలుస్తుంది. ఇలా నిహారిక వెంకట చైతన్య మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు తొలగిపోవడంతో ఇద్దరు ఒక్కటయారనీ తెలుస్తోంది.

Niharika:విడాకుల విషయంలో వెనక్కి తగ్గిన నిహారిక…

ఈ విధంగా వెంకట చైతన్య నిహారిక మధ్య గొడవలు తొలగిపోవడంతో తిరిగి కలుసుకున్నారని సమాచారం. అయితే ఈ విషయం గురించి క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఇక నీహారిక ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈమె పలు వెబ్ సిరీస్ లకు నిర్మాతగా వ్యవహరిస్తూ బిజీగా గడుపుతున్నారు అయితే పలు సినిమాలలో కూడా ఈమె కీలక పాత్రలలో నటించబోతుందని సమాచారం.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

BIG BREAKING: తెలుగు రాష్ట్రాల్లో బాంబు బెదిరింపులు – భద్రతా చర్యలు ముమ్మరం

తెలుగు రాష్ట్రాల్లో కోర్టులకు బాంబు బెదిరింపులు తెలుగు రాష్ట్రాల్లోని పలు కోర్టులకు బాంబు బెదిరింపులు రావడం కలకలం సృష్టించింది. రాజమహేంద్రవరం,…

6 minutes ago

కేజీ వెండి ధర కుప్పకూలింది.. దేశవ్యాప్తంగా ఒకేసారి భారీ తగ్గుదల!

వెండి, బంగారం ధరల్లో ఇటీవల కనిపిస్తున్న హెచ్చుతగ్గులు మార్కెట్‌లో చర్చనీయాంశంగా మారాయి. గత కొన్ని వారాలుగా పసిడి, వెండి రేట్లు…

41 minutes ago

హలీం.. రంజాన్ సీజన్‌లో ఆరోగ్య బోనస్! దీని ప్రయోజనాలు తెలుసుకున్నా వదలలేరు..

రంజాన్ సీజన్ ప్రారంభం, హలీం సందడి రంజాన్ మాసం ప్రారంభమయ్యింది. హైదరాబాద్ సహా దేశంలోని పలు నగరాల్లో హలీం విందుల…

48 minutes ago

ఇకపై రిస్క్‌ వద్దు.. ప్రభాస్ పెద్ద ప్రాజెక్ట్స్ విషయంలో కచ్చితమైన నిర్ణయం..!

పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్ కెరీర్ మరో మలుపు తిరుగుతున్నట్లు ఫిలిం నగర్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కథ…

1 hour ago

“అత్యాచారం తర్వాత హత్య… ఇప్పుడు నిందితుడి మృతి – అన్నమయ్య జిల్లాలో సంచలనం!”

తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన అన్నమయ్య జిల్లా ఘటనకు మరో కీలక మలుపు తిరిగింది. మదనపల్లెలో ఏడేళ్ల బాలికపై దారుణానికి పాల్పడ్డాడని…

1 hour ago

అరటి మాత్రమే కాదు… మలబద్ధకం తగ్గించే ఈ సహజ ఆహారాలు తెలుసా?

ఉదయం లేవగానే శరీరం తేలికగా అనిపించకపోతే రోజంతా ఏదో భారంగా ఉంటుంది. మలబద్ధకం సమస్య చాలా మందిని వేధిస్తున్న సాధారణ…

1 hour ago