Movie News

Nikhil Siddharth : సీరియల్ లోకి సడన్ ఎంట్రీ ఇచ్చిన హీరో.. ప్రోమో చూసి షాక్ అవుతున్న అభిమానులు..!

Nikhil Siddharth : హ్యాపీడేస్ సినిమాతో తెలుగు సినిమాకు పరిచయమైన నిఖిల్ సొంతంగా ఎదిగి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇంకా సాలిడ్ హీరో గా నిలాదోక్కుకోడానికి కష్టపడుతున్నాడు. హ్యాపీడేస్ తరువాత మంచి విజయాన్ని చూడని నిఖిల్ ఆ తరువాత కార్తికేయ, అర్జున్ సురవరం వంటి సినిమాల తో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చాడు. ఇక లాక్ డౌన్ లో పెళ్లి చేసుకుని అందరికి షాక్ ఇచ్చిన నిఖిల్ ప్రస్తుతం పెద్ద ప్రాజెక్ట్లుల్తో బిజీగా ఉన్నాడు.

సీరియల్ లోకి నిఖిల్ సిద్ధార్థ్…

ఎంతటి స్టార్లైనా వాళ్ల సినిమాల కోసం బుల్లి తెరను ఆశ్రయించాల్సిందే. ప్రేక్షకులకు, ముఖ్యంగా కుటుంబం మొత్తం చేరువ కావాలంటే ఖచ్చితంగా బుల్లితెర మీద కనిపించాల్సిందే. అలా చాలా వరకు రియాలిటీ షోలకు, ఇంటర్వ్యూ లకు తమ సినిమా ప్రమోషన్స్ కోసం వచ్చే హీరోలు, డైరెక్టర్స్ ఈ మధ్య సీరియల్స్ లో కనిపిస్తున్నారు.

మొన్నా మధ్య అనిల్ రావిపూడి ఇంటి గుట్టు సీరియల్ లో కనిపించాడు. ఇక ఇపుడు నిఖిల్ సిధార్థ్ జీ తెలుగులో ఫేమస్ అయిన రాధమ్మ కూతురు సీరియల్ లో హీరోయిన్ చెల్లిని కాపాడటానికి రానున్నాడు. 842 వ ఎపిసోడ్ లో హీరో హీరోయిన్లను సేవ్ చేయడానికి యాక్షన్ పార్ట్ తో నిఖిల్ బుల్లి తెర ప్రేక్షకులకు కనువిందు చేయనున్నాడు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago