Nithya Menon: టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అలా మొదలైంది సినిమా ద్వారా హీరోయిన్గా పరిచయమయ్యారు నటి నిత్యమీనన్.నాచురల్ స్టార్ నాని హీరోగా ఈ సినిమా ద్వారా నిత్యమీనన్ తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె అనంతరం పలు సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు.
ఇలా భాషతో సంబంధం లేకుండా తెలుగు తమిళ మలయాళ భాషలలో పలు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె పలు వెబ్ సిరీస్ లలో కూడా సందడి చేస్తున్నారు.ఇకపోతే ఈమె చివరిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న విషయం మనకు తెలిసిందే.
ఇండస్ట్రీలో ఈమెకు నానితో ఎంతో మంచి అనుబంధం ఉందని చెప్పాలి.నాని మాత్రమే కాకుండా తన భార్య అంజన కూడా నిత్యమీనన్ తో చాలా సన్నిహితంగా ఉంటారు. ఈ సాన్నిహిత్యం కారణంగానే నిత్యమీనన్ ను నాని ఎప్పుడు పొట్టి దాన అంటూ ఆట పట్టిస్తూ ఉంటారని తెలుస్తోంది. ఇలా తనని సరదాగా పొట్టి పొట్టి అంటూ ఆట పట్టించడమే కాకుండా ఒకసారి అలవాటులో పొరపాటుగా షూటింగ్ లొకేషన్లో కూడా తనని అలాగే పిలిచారట.
ఇలా షూటింగ్ లొకేషన్లో నిత్యమీనన్ ను పట్టుకొని పొట్టి దాన అని పిలవడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారని తెలుస్తుంది. ఈ విధంగా అందరి ముందు తనని అలా పిలవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన నిత్యామీనన్ ఒక్కసారిగా ఒక బకెట్ నీళ్ళు తెచ్చి నాని మీద పోసారని దీంతో కొంతసేపు షూటింగ్ లొకేషన్లో సందడి వాతావరణం నెలకొందనీ తెలుస్తుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…