ప్రస్తుతం కరోనా థర్డ్‌వేవ్ పై అనేక రకాల వార్తలు వస్తున్న వార్తలపై కోవిడ్ మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యుడు, నీతీ అయోగ్ మెంబర్ వీకే పాల్ స్పందిచారు.. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం థర్డ్‌వేవ్ పిల్లలపై ఎటువంటి ప్రభావం చూపదు. కరోనా థర్డ్‌వేవ్ పిల్లపై ఎక్కువ ప్రభావం చూపుతుంది అనటానికి ఎటువంటి ఆధారల్లేవని మీడియాకు ఇంటర్వ్యూలో ఆయన స్పష్టం చేశారు.
ప్రస్తుతం చిన్న పిల్లలకు సంబంధించి కరోనా కేసులు పెరుగుతుండంతో ఆందోళన చెందుతున్నారు. కానీ పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతుంది అనటానికి ఎటువంటి ఆధారాలు లేవు’ అని ఆయన చెప్పారు. ‘అడల్డ్‌లో సిరోప్రివలెన్స్ ఎలా ఉందో పిల్లల్లో కూడా అలానే ఉంది.. అంటే పెద్ద వాళ్లలాగే పిల్లలు కూడా కరోనా బారిన పడే అవకాశం ఉంది. అది తప్పితే ప్రత్యేకంగా పిల్లలపైనే కరోనా ప్రభావం అధికంగా ఉంటుందని చెప్పడానికి ఇప్పటి వరకు మనకు ఎటువంటి కచ్చితమైన ఆధారాలు లేవు’ అని ఆయన తెలిపారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…