Siri-Srihaan: సిరి శ్రీహన్ ను విడదీయడం ఎవరి వళ్ల కాదేమో..ఈ ఫొటో అలాంటిది మరి..!
Siri-Srihaan: బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ముగిసినా ఇద్దరు జంటల మధ్య వస్తున్న రూమర్స్ మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. హౌస్ లో సిరి, షణ్ముఖ్ ఒకరిపై ఒకరు పడుతూ.. ముద్దులు పెట్టుకుంటూ రచ్చరచ్చ చేసేశారు. ఆ ఎఫెక్ట్ బయట వేరే రకంగా వచ్చేసింది. దీంతో.. ఎక్కువగా షణ్ముఖ్, దీప్తి సునయనా జంట ఇప్పటికే బ్రేకప్ అయిన సంగతి తెలిసిందే.
తాజాగా దీనిలో భాగంగానే సిరి, శ్రీహాన్ జంట కూడా విడిపోయే స్థితిలో ఉన్నారని.. మొన్నటి వరకు వార్తలు కొకొల్లలుగా వచ్చాయి.. వస్తున్నాయి కూడా. అయితే తాజాగా సిరి తన ట్విట్టర్ ఖాతాలో ఓ ఫొటోను పోస్టు చేసింది.
దీంతో అనుమానాలు అన్నీ పెటాపంచలు చేసేసింది. దీనిలో సిరి, శ్రీహీన్ ఇద్దరు కలిసి ఉండటం కనిపించింది. దీంతో ఒక్కసారిగా నెటిజన్లు అవాక్కయ్యారు. హౌస్ లో సాగించిన వ్యవహారానికి శ్రీహాన్ కూడా ఆమెకు బ్రేకప్ చెప్పే చాన్స్ ఉంటుంది అనుకున్నారు.
ఇటీవల తన ఇన్ స్టాగ్రామ్ నుంచి సిరికి సంబంధించిన ఫొటోలను డిలీట్ చేసి అందరికీ షాకిచ్చాడు. సిరితో అతడు చేసిని వెబ్ సిరీసల్ లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను మాత్రమే ఉంచాడు. ఒక్కసారిగా ఇలా సిరి షాక్ ఇచ్చింది. ఇది చూసిన వాళ్లు సిరిని, శ్రీహాన్ ను విడదీయడం ఇక ఎవరి వల్ల కాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సిరి బర్త్ డే సందర్భంగా.. అదిరిపోయే గిఫ్ట్ తో సర్ ఫ్రైజ్ ఇచ్చాడు. దీంతో సిరి ఆ గిప్ట్ తో ఆనందంలో మునిగితేలిపోయింది. ఈ ఒక్క ఫొటోతో ఇక సిరి, శ్రీహాన్ విడిపోతున్నారన్న రూమర్స్ కు ఫుల్ స్టాప్ పెట్టేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…