NTR : నందమూరి కుటుంబం అంటే అటు రాజకీయ పరంగా ఇటు సినిమా పరంగా సమాజంలో చాలా గుర్తింపు వుంది. వీరి కుటుంబంలో అందరు ఆయా రంగాలలో ఉన్నత స్థాయిలో ఉన్నారు. అలాంటి నందమూరి ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. నందమూరి తారక రామ రావు చిన్న కూతురు ఉమా మహేశ్వరి అనారోగ్యం, మానసిక ఒత్తిడి కారణంగా 52 ఏళ్ళ వయసులో ఆత్మహత్య చేసుకోవడం కుటుంబ సభ్యులయతో పాటు అందరినీ కలచి వేసింది. ఈరోజు ఉమా మహేశ్వరికి కుటుంబ సభ్యులు కాన్నీటి వీడ్కోలు చెప్పారు.
అంత్యక్రియలకు హాజరుకాని ఎన్టీఆర్…
కంఠమనేని ఉమా మహేశ్వరి కడసారి చూపు కోసం నందమూరి కుటుంబం మొత్తం కదలి వచ్చింది. లోకేష్, చంద్ర బాబు నాయుడు, భువనేశ్వరి బాలకృష్ణ కుటుంబం ఇలా అందరూ దగ్గరుండి చూసుకున్నారు. కళ్యాణ్ రామ్ కూడా హాజరు అయ్యారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం వారి అత్తయ్య ఆఖరి చూపుకు రాలేదు.
ఉమా మహేశ్వరి అంత్యక్రియలలో అందరూ పాల్గొన్నారు. కుటుంబం మొత్తం అంత్యక్రియలను దగ్గరుండి పర్యవేక్షించారు. అయితే అంత్యక్రియలకు అయినా ఎన్టీఆర్ హాజరు అవుతారు అని అందరూ అనుకున్నారు. కానీ ఎన్టీఆర్ రాలేదు. అయితే ఎన్టీఆర్ రాకపోవడంపై నెటిజన్లు చాలా అనుమానలు వ్యక్తపరుస్తున్నారు. కొందరు నందమూరి వంశంలోని విబేధాల కారణంగానే ఎన్టీఆర్ హాజరు కాలేదు అంటున్నారు. ఇంకొందరు విదేశాలకు వెళ్లడం కారణంగా హాజరు అవ్వలేక పోయారు అంటున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…