Movie News

NTR Wife Pranathi: చార్మినార్ లో షాపింగ్ చేసిన ఎన్టీఆర్ భార్య… ఫిదా అవుతున్న నేటిజన్స్!

NTR Wife Pranathi:తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించుకున్నారు.ప్రస్తుతం ఈయన సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాయి. ఎన్టీఆర్ కెరియర్ పరంగా ఎంతో మంచి సక్సెస్ సాధించారు.

ఇక ఎన్టీఆర్ వ్యక్తిగత విషయానికి వస్తే ఈయన లక్ష్మీ ప్రణతి అనే అమ్మాయిని వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈ దంపతులకు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. ఇక అందరిలాగా ఎన్టీఆర్ భార్య సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండదు.ఏదైనా ఫంక్షన్ల నిమిత్తం ఈమె బయటకు వచ్చినప్పుడు ఈమె ఫోటోలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.

అయితే తాజాగా లక్ష్మీ ప్రణతికి సంబంధించిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. సాధారణంగా సెలబ్రిటీలో షాపింగ్ చేయాలంటే ఇతర దేశాలకు వెళ్లి షాపింగ్ చేస్తారు.అయితే తాజాగా లక్ష్మీ ప్రణతి మాత్రం ఒక సాధారణ వ్యక్తి లాగా ఎవరు లేకుండా ఒంటరిగా చార్మినార్ నైట్ బజార్ లో జనాల మధ్యన ఈమె షాపింగ్ చేశారు.

NTR Wife Pranathi:నైట్ బజార్ లో షాపింగ్…

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎన్టీఆర్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఈ ఫోటోని షేర్ చేస్తూ ఉన్నారు. ఇలా ఒక గ్లోబల్ స్టార్ సతీమణి అయినటువంటి లక్ష్మీ ప్రణతి చాలా సింపుల్ గా జనాల మధ్యలో చార్మినార్ వద్ద షాపింగ్ చేయడంతో ఈమె సింప్లిసిటీకి నేటిజన్స్ ఫిదా అవుతున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago