Paper Leak: టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో గంటకొక కొత్త ట్విస్ట్ వెలుగులోకి వస్తుంది. ఇలా ఈ కేసు విషయంలో ప్రవీణ్ సూత్రధారిగా పోలీసులు గుర్తించే ఆయనను విచారిస్తున్న నేపథ్యంలో సరికొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి అయితే ఈయన వ్యవహారం బయటపడటంతో పోలీసులు కూడా తలలు పట్టుకుంటున్నారు. 2017లో టీఎస్‌పీఎస్‌సీలో జూనియర్ అసిస్టెంట్‌గా చేరిన ప్రవీణ్.. వెరిఫికేషన్ సెక్షన్‌కు వచ్చే మహిళల ఫోన్ నెంబర్లు తీసుకునేవాడు. దరఖాస్తులోని సాంకేతిక సమస్యలను పరిష్కరించి సదురు మహిళలతో చాలా చనువుగా ఉండేవారు.
ఇలా ఎంతోమంది మహిళలను ట్రాప్ చేసి వారితో శారీరక సంబంధాలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఈయన ఫోన్లో వందల కొద్ది మహిళల ఫోన్ నెంబర్లు వాట్సాప్ చాటింగ్ లో నగ్న వీడియోలు చూసి ఒక్కసారిగా పోలీసులు తలలు పట్టుకున్నారు.ఈయన పేపర్ లీక్ ముందు ఏకంగా 46 మంది అమ్మాయిలతో ఫోన్లో న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు.
కేసు దర్యాఫ్తు సిట్ చేతికొచ్చాక విచారణ వేగవంతం అయ్యింది. అమ్మాయిలతో ప్రవీణ్ న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడినట్లు పోలీసులుగుర్తించారు అయితే ఇలాంటి ప్రతిఫలం లేనిదే వీళ్ళు కూడా ఇలాంటి సాహసానికి వడగట్టి ఉండరని బహుశా వీరికి కూడా ప్రశ్నాపత్రం లీక్ చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.ఇక ఈయనతో పాటు లీకేజ్ విషయంలో పాలుపంచుకున్నటువంటి టీచర్ రేణుక సెలవులు కూడా పెద్ద ఎత్తున అనుమానాలకు దారి తీస్తున్నాయి.
వనపర్తి మండలం బుద్ధారం ఎస్‌సీ గురుకుల పాఠశాలలో హిందీ టీచర్ గా పని చేస్తున్నటువంటి రేణుక ఈ నెలలో 12 సెలువులు పెట్టినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈనెల 4 5వ తేదీలలోతమ బంధువు చనిపోయారని ఈమె సెలవు పెట్టింది అయితే అదే తేదీలలో పేపర్ లీక్ కావడంతో పోలీసులు సరికొత్త అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.మరి ఈ పేపర్ లీకేజ్ విషయం ఇంకా ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది ఇంకా ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయో తెలియాల్సి ఉంది.
ఇరాన్ అణు కార్యక్రమం అంశంపై అమెరికా మరోసారి కఠిన స్వరాన్ని వినిపించింది. అమెరికా అధ్యక్షుడు Donald Trump తాజాగా చేసిన…
దక్షిణాదిలో ఒక కాలంలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన నటీమణుల్లో Meena ప్రత్యేక స్థానం సంపాదించారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టి,…
జుట్టు రాలడం ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న సమస్యగా మారింది. యువత నుంచి మధ్యవయసు వారిదాకా…
ఉమ్మడి మెదక్ జిల్లాలో వీధి కుక్కల సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా వరుసగా…
ఆస్పత్రి అంటే రోగి ప్రాణాలు కాపాడే స్థలం. కానీ కొన్నిసార్లు అక్కడే జరిగిన నిర్లక్ష్యం బాధితులకు జీవితాంతం మానని గాయాలు…
విశాఖ సాగరతీరంలో ఆదివారం జరిగిన నావికాదళ ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. RK Beach వేదికగా నిర్వహించిన ‘ఆపరేషనల్ డెమో’…