Movie News

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ తన మొదటి భార్య నందినికి విడాకుల తరువాత ఎంత భరణం ఇచ్చారో తెలుసా..?

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించి రాజకీయాల్లో బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. అక్టోబర్ నెలలో బస్సు యాత్ర కూడా ప్రారంభించి, ఇందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అయితే రాజకీయాల్లో ఎంత బిజీ గా ఉన్నా ఒకవైపు సినిమాలు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ‘హరి హర వీరమల్లు’ సినిమా చేస్తున్నారు. దీనితో పాటు వినోదయ సీతమ్ రీమేక్ కూడా చేయబోతున్నారు.

పవన్ కళ్యాణ్ పెళ్లి కోసం అప్పట్లోనే రూ.10 లక్షలు ఖర్చు పెట్టిన చిరంజీవి…

పవన్ కళ్యాణ్ సినీ రాజకీయ జీవితం అంటుంచి వ్యక్తిగత జీవితం గురించి వస్తే ఆయనకు ముగ్గురు భార్యలు అని తెలిసిందే. పవన్ కళ్యాణ్ మొదట సినిమాల్లోకి రాక‌ముందే విశాఖ‌ప‌ట్నానికి చెందిన నందిని అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. అప్ప‌ట్లోనె చిరంజీవి రూ.10 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేసి ప‌వ‌న్ పెళ్లిని చేయించారు. అయితే పెళ్లి తరువాత బ‌ద్రి సినిమాతో రేణుదేశాయ్‌కి ప‌వ‌న్‌కు మ‌ధ్య స‌హ‌జీవ‌న సంబంధం ఏర్ప‌డటం తరువాత చిరంజీవి ప్ర‌జా రాజ్యం పార్టీని పెట్టడం విమ‌ర్శ‌లు రావ‌డంతో నందినికి విడాకులు ఇచ్చి రేణు దేశాయ్‌ని వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ వివాహం సమయానికే ఇద్దరు పిల్లలు కూడా వున్నారు.

అయితే తరువాత రేణు దేశాయ్ కి కూడా విడాకులు ఇచ్చి ప్రస్తుతం ప‌వన్ క‌ల్యాణ్ ర‌ష్యాకు చెందిన అన్నా లెజినివా ను 3వ పెళ్లి చేసుకుని తనతో క‌ల‌సి ఉంటున్న సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉండగా మొద‌టి భార్య నందినికి విడాకులు ఇచ్చినపుడు ఆమెకు భ‌ర‌ణం కింద రూ.30 ల‌క్ష‌లు ఇచ్చారట. విడాకుల త‌రువాత నందిని వైజాగ్‌కు చెందిన ఒక డాక్ట‌ర్‌ను వివాహం చేసుకుని అక్క‌డే సెటిల్ కూడా అయింది. అయితే ప‌వ‌న్ వివాహ సమయంలో ఆమె నుంచి ఎలాంటి క‌ట్నం తీసుకోలేదని సమాచారం.

Bhargavi

Recent Posts

ఇంట్లో లక్కీ వెదురు పెడుతున్నారా? ఈ కొమ్మల సంఖ్యలు తప్పక తెలుసుకోండి!

ఇంటిలో పాజిటివ్ ఎనర్జీ ఉండాలని, అదృష్టం కలగాలని అనేక మంది వాస్తు శాస్త్రం, ఫెంగ్ షూయ్ సూచనలను అనుసరిస్తుంటారు. వాటిలో…

28 seconds ago

శ్రీహరి లేకుంటే ‘మగధీర’ అసాధ్యం.. షేర్ ఖాన్ వెనుక అసలు కథ ఇదే!

తెలుగు సినీ ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన నటుల్లో శ్రీహరి పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. ఆయన పోషించిన పాత్రల్లో ఎంతో…

4 minutes ago

పచ్చి మామిడి vs పండిన మామిడి.. ఏ వంటకు ఏది ఉపయోగించాలి? నిపుణుల సూచనలు ఇవే!

వేసవి వచ్చిందంటే చాలు మామిడి పండ్ల సీజన్ ప్రారంభమవుతుంది. పచ్చి మామిడి నుంచి పండిన మామిడి వరకు అన్ని రకాలుగా…

6 minutes ago

‘శివ’ ఫస్ట్ డేనే షాక్.. ఆ రోజు జరిగితే వర్మ కెరీర్ ముగిసేదే!

తెలుగు సినిమా చరిత్రలో కొత్త దారిని చూపించిన చిత్రాల్లో ‘శివ’ ఒకటి. ఈ సినిమా వెనుక జరిగిన సంఘటనలు ఇప్పటికీ…

10 minutes ago

మహిళల ఆరోగ్యానికి ఉపయోగపడే కొన్ని మొక్కలు.. రోజువారీ జీవితంలో చేర్చుకుంటే ప్రయోజనాలు ఎన్నో!

ప్రస్తుత వేగవంతమైన జీవనశైలిలో మహిళలు ఆరోగ్య సమస్యలను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. పని ఒత్తిడి, ఇంటి బాధ్యతలు, ఆహారపు అలవాట్ల మార్పులు…

15 minutes ago

ఇకపై AIతోనే వ్యాధులను ముందే గుర్తించే కొత్త వైద్య విప్లవం!

వైద్య రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వేగంగా తన ముద్ర వేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రారంభమైన AI ఆధారిత…

29 minutes ago