Featured

Deepika Padukone : కెరీర్ లో బాగున్నా… ఆత్మహత్య ఆలోచనలు వచ్చేవి… అమ్మకు కూడా చెప్పుకోలేకపోయా : దీపిక పదుకొణె

Deepika Padukone : దీపిక పదుకొణె 2006లో కన్నడలో ఉపేంద్ర హీరోగా ‘ఐశ్వర్య’ సినిమాతో మొదట సినీ రంగప్రవేశం చేసింది. తన రెండవ సినిమాని 2007 లో బాలీవుడ్ లో వచ్చిన ‘ఓం శాంతి ఓం’ లో షారుఖ్ ఖాన్ సరసన చేసే అవకాశాన్ని కొట్టేసింది. అప్పటి నుండి ఇప్పటి వరకు దీపిక తిరుగులేని హీరోయిన్ గా కొనసాగుతోంది. ప్రస్తుతం దీపిక ప్రభాస్‌, నాగ్‌ అశ్విన్‌ ప్రాజెక్ట్‌-K సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇది కాక సర్కస్‌, బ్రహ్మాస్త్ర, జవాన్‌ సినిమాల్లో సందడి చేయనుంది. అయితే కెరీర్లో రేంత సక్సెస్ సాధించిన మన సెలబ్రిటీలు ఎపుడో ఒకప్పుడు డిప్రెషన్ కి లోనయ్యే వుంటారు. దీపిక కూడా ఇందుకు అతీతం ఏమి కాదు. ఇది వరకు చాలా సార్లు దీని గురించి దీపిక స్వయంగా చెప్పింది.

నిద్రలో మాత్రమే మనం అన్ని బాధలను మర్చిపోవచ్చు…

ఒకపుడు తన జీవితంలో బాగా డిప్రెషన్ కు లోనైన దీపిక, ఇటీవల ఒక మానసిక ఆరోగ్యం గురించిన ఒక కార్యక్రమంలో పాల్గొనింది. అయితే ఇందులో దీపిక మరోసారి తన గత రోజులను ఇలా గుర్తు చేసుకుంది…. హీరోయిన్ గా నా కెరీర్ చాలా బాగుండేది. కానీ, నాకు ఏంటో తెలియని బాధ ఉండేది. బాగా ఏడుపు కూడా వచ్చేది. ఎందుకు ఏడుస్తున్నానో నాకే తెలిసేది కాదు. ఆ బాధనుండి బయటపడేందుకు బాగా నిద్రపోవాలనుకునే దాన్ని. ఎందుకంటే నిద్రలో ఒకటే మన బాధలను మర్చిపోవచ్చు” అని చెప్పింది.

అంతేకాకుండా ఆ సమయంలో నన్ను ఆత్మహత్య ఆలోచనలు వెంటాడేవి అని, అమ్మ నాన్న నన్ను చూడటానికి ముంబయి వచ్చినపుడు వారి ముందు మాత్రం హ్యాపీ గా ఉన్నట్లు నటించేదాన్ని అని చెప్పింది. అయితే అమ్మ ఒకసారి కనిపెట్టింది అని, అయితే ఏమ్ చెప్పాలో అర్థం కాలేదు. అమ్మ కెరీర్ లో సమస్య అనుకుంది. అయితే అమ్మ సహాయం వలనే డిప్రెషన్ నుండి బయటకి రాగలిగాను అని చెప్పుకొచ్చింది.

Bhargavi

Recent Posts

నడుము నొప్పి బాధిస్తుందా? గంటల తరబడి కూర్చోవడం ప్రమాదం.. బ్యాక్ పెయిన్ తగ్గించే సింపుల్ టిప్స్!

నేటి వేగవంతమైన జీవనశైలిలో నడుము నొప్పి ఒక సాధారణ సమస్యగా మారుతోంది. ముఖ్యంగా రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసే…

3 hours ago

డెంగీ నుంచి రక్షణకు సింపుల్ టిప్స్.. ప్రతి ఇంటికి అవసరమైన అవగాహన!

నేటి పట్టణ జీవనశైలిలో డెంగీ ప్రమాదం కొత్త రూపం దాల్చుతోంది. ఒకప్పుడు మురుగు నీరు, చెత్త ప్రదేశాలు ప్రధాన కారణాలుగా…

3 hours ago

సాయికుమార్ తల్లి డైరీలో షాకింగ్ విషయం.. రాజశేఖర్ ఎమోషనల్..!

సీనియర్ నటుడు రాజశేఖర్ తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో…

3 hours ago

వేసవిలో బెస్ట్ కూర ఇదే.. శరీరానికి చల్లదనం, రుచికి అదిరిపోయే టేస్ట్!

ఇంటి వంటల్లో రుచితో పాటు ఆరోగ్యం కూడా కలగాలంటే సీజనల్ కూరగాయలతో తయారయ్యే వంటకాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పోషకాహార నిపుణులు…

3 hours ago

జయంతి వేడుకలతో విజయవాడలో భక్తి వాతావరణం.. ఆలయానికి భారీగా తరలి వచ్చిన భక్తులు!

ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో జగద్గురు ఆదిశంకరుల జయంతి ఉత్సవాలు మంగళవారం వైభవంగా నిర్వహించబడ్డాయి. వైశాఖ…

4 hours ago

పడుకునే ముందు ఈ నీళ్లు తాగితే ఆరోగ్యంలో మార్పులు స్పష్టమే!

ప్రస్తుత జీవనశైలిలో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో సహజ పదార్థాలపై మళ్లీ దృష్టి పెడుతున్నారు చాలా మంది. మన వంటింట్లో…

4 hours ago