Pawan Kalyan: సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈయన తెలుగుదేశం పార్టీ బిజెపితో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలో దిగారు. అయితే ఎన్నికలలో భాగంగా 21 స్థానాలలో జనసేన పార్టీ పోటీ చేసి ఇరవై ఒక్క చోట్ల గెలుపు సాధించింది. ఈ క్రమంలోనే నేడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అలాగే మంత్రిగా పలువురు నేతలు ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ సైతం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం చేసిన నేపథ్యంలో మెగా కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఇక మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ వేదికపై అందరికీ నమస్కరించారు. అనంతరం తన అన్నయ్య కాళ్లకు నమస్కరించి మరోసారి తన అన్నయ్య పై ఉన్నటువంటి గౌరవాన్ని చాటుకున్నారు. ఇక చిరంజీవి సైతం స్పెషల్ గెస్ట్ గా వేదికను అలంకరించారు.
మంత్రిగా పవన్…
పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం చేస్తున్న నేపథ్యంలో ఆయన మూడో భార్య అన్నా లెజీనోవా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఆ క్షణాలను తన సెల్ ఫోన్ లో బంధిస్తూ కనిపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ కావడంతో అభిమానులు కూడా పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…