Categories: FeaturedMovie News

Balakrishna: రేటు పెంచిన బాలయ్య.. అఖండ 2 కోసం భారీ రెమ్యూనరేషన్?

Balakrishna: నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం సినిమాలలోను అలాగే రాజకీయాలలో కూడా దూకుడు కనబరుస్తున్నారు. ఈయన ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ భారీ విజయాలను సొంతం చేసుకోవడమే కాకుండా మరోవైపు రాజకీయాలలో కూడా వరుసగా ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందుతూ సక్సెస్ రేట్ అందుకున్నారు.

ఇకపోతే ఇటీవల బాలయ్య మరో కొత్త సినిమాకి కమిట్ అయ్యారు. ప్రస్తుతం బాబి డైరెక్షన్లో సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్న ఈయన తన పుట్టినరోజు సందర్భంగా మరో కొత్త సినిమాని ప్రకటించారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఇదివరకే అఖండ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న బాలకృష్ణ త్వరలోనే ఈ సినిమాకు సీక్వెల్ చిత్రం ద్వారా రాబోతున్నారు.

బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆఖండ 2 గురించి అనౌన్స్మెంట్ ఇచ్చారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలిపారు. ఇక ఈ సినిమా 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ ద్వారా రాబోతుంది. ఇక ఈ సినిమాకు బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని కూడా నిర్మాతగా వ్యవహరించబోతున్నారు. ఇక ఈ సినిమా 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కనున్నట్టు సమాచారం ఇక ఈ సినిమా కోసం బాలయ్య భారీగా రెమ్యూనరేషన్ పెంచారని తెలుస్తుంది.

కోట్లలో పెంచిన బాలయ్య..
అఖండ సినిమా కోసం బాలకృష్ణ ఏకంగా 40 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకోబోతున్నట్టు సమాచారం. ఇప్పటివరకు ఈయన కేవలం ఒక్క సినిమాకు 25 నుంచి 30 కోట్ల వరకు మాత్రమే తీసుకున్నారు. ఇక ఈ సినిమా కోసం ఏకంగా 10 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ పెంచారని తెలుస్తుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago