Mudragada: రెడ్ల సంఘం నుంచి ముద్రగడకు ఊహించని షాక్… మా కులంలోకి రాకూడదంటూ?

Mudragada: ముద్రగడ పద్మనాభం ప్రస్తుతం ఎక్కడ చూసిన ఈయన పేరు మారుమోగిపోతుంది. కాపు ఉద్యమ నేతగా పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి ముద్రగడ ఎన్నికలలో భాగంగా జనసేన పార్టీకి కాకుండా జగన్ మోహన్ రెడ్డి పార్టీలోకి చేరారు. ఇలా వైసీపీ పార్టీలో చేరినటువంటి ఈయన పవన్ కళ్యాణ్ ఓటమికి కృషి చేశారు పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికలలో ఎలాగైనా ఓడిస్తానని శపథం చేశారు.

పవన్ కళ్యాణ్ గెలిస్తే కనుక వస్తాను ముద్రగడ పద్మనాభం నుంచి పద్మనాభ రెడ్డిగా మారుతానని ఈయన సవాల్ విసిరారు. అయితే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ ఏకంగా 70000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. దీంతో ఆయన పేరు మార్పుకు కూడా అన్ని సిద్ధం చేసుకున్నట్లు ముద్రగడ వెల్లడించారు. అయితే ఈయన పద్మనాభరెడ్డిగా తన పేరు మార్చుకుంటానని ప్రకటించడంతో రెడ్డి సంఘాల నుంచి వ్యతిరేకత ఏర్పడింది..

తాజాగా అనపర్తి మండలం కొప్పవరం మాజీ సర్పంచ్ కర్రీ వెంకటరామిరెడ్డి ముద్రగడ పైన స్పందిస్తూ ఒక లేఖ రాశారు.. అదేమిటంటే మీరు రెడ్డి కులంలో చేరటానికి మారెడ్లు ఎవరైనా అనుమతి ఇచ్చారా?.. మా రెడ్డి కులంలో ఎందుకు చేరాలనుకుంటున్నారు.. మా వాళ్ల పరువు తీయడానికి చేయాలనుకుంటున్నారా అంటూ పైర్ అయ్యారు. అలాగే ఆంధ్ర రెడ్డి సంఘం నుంచి ఒక విజ్ఞప్తి చేశారు వెంకటరామిరెడ్డి..

నైతిక విలువలు లేవు..
ఇలా నైతిక విలువలు లేకుండా మాట్లాడేవారు మా కులంలో ఉండటానికి వీలులేదని ఈ విషయంపై ఇప్పటివరకు రెడ్డి సంఘాల నేతలు ఎవరు స్పందించకపోవడానికి కూడా వెంకట్రామిరెడ్డి ప్రశ్నించారు. ఇలా ఈయన అభ్యంతరం తెలియచేసినప్పటికీ ఈయన సవాల్ కి తాను కట్టబడి ఉన్నానని అందుకే ముద్రగడ పద్మనాభం నుంచి పద్మనాభ రెడ్డిగా తన పేరు మార్చుకుంటున్నాను అని తెలిపారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago