Movie News

Pawan Kalyan: మన బంధం ఇలాగే కొనసాగాలి అంటూ ఫస్ట్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ షేర్ చేసిన పవన్!

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలో పరంగాను రాజకీయాల పరంగాను ఎంతో బిజీ అయ్యారు. ఇలా ఒక వైపు సినిమాలలో నటిస్తున్న మరోవైపు రాజకీయాలలో కొనసాగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు కేవలం ట్విట్టర్ వేదికగా మాత్రమే తన రాజకీయాలకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకునేవారు.

పవన్ కళ్యాణ్ ఇంస్టాగ్రామ్ లోకి కూడా అడుగు పెట్టిన విషయం మనకు తెలిసిందే. ఇలా ఇంస్టాగ్రామ్ లోకి అడుగుపెట్టినటువంటి పవన్ కళ్యాణ్ అతి తక్కువ సమయంలోనే భారీ స్థాయిలో ఫాలోవర్స్ సొంతం చేసుకున్నారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి పోస్ట్ పెట్టలేదు కానీ పవన్ కళ్యాణ్ మొదటి పోస్ట్ ఎలాంటిది పెడతారా అని అభిమానులు అందరూ ఎదురు చూశారు.

పవన్ కళ్యాణ్ ఇంస్టాగ్రామ్ లో ఫస్ట్ పోస్ట్ షేర్ చేశారు ఇందులో భాగంగా ఈయన టాలీవుడ్ సెలబ్రిటీలు అందరితో కలిసి దిగినటువంటి ఫోటోలను ఒక వీడియో రూపంలో చేశారు. అంతేకాకుండా ఈ వీడియోతో ఒక బ్యూటిఫుల్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేశారు. ఇక ఈ ఫోటోకి పవన్ కళ్యాణ్ క్యాప్షన్ జోడిస్తూ.. మన బంధం ఇలాగే కొనసాగాలని మరెన్నో జ్ఞాపకాలు పంచుకోవాలని ఆశిస్తూ అంటూ క్యాప్షన్ జోడించారు.


Pawan Kalyan: రాజకీయాలకు తావివ్వని పవన్..

ఈ విధంగా పవన్ కళ్యాణ్ ఈ పోస్ట్ చేసినటువంటి గంట వ్యవధిలోనే ఏకంగా ఐదు లక్షల లైక్స్ సంపాదించుకుంది. ఇక ఎంతోమంది సెలబ్రిటీలు కూడా ఈ పోస్ట్ కు స్పందిస్తున్నారు.అయితే పవన్ కళ్యాణ్ తన ఫస్ట్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ పట్ల ఏ విధమైనటువంటి రాజకీయాలకు తావు లేకుండా చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

రూ.250 కోట్లు డిమాండ్.. విజయ్-సంగీత విడాకుల కేసు హాట్ టాపిక్

తమిళ సినీ పరిశ్రమలో అగ్ర హీరోగా గుర్తింపు పొందిన విజయ్ వ్యక్తిగత జీవితం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆయన భార్య…

34 minutes ago

వేసవిలో అమృతం లాంటి పానీయం.. ఈ నేచురల్ డ్రింక్ మీకు కూలింగ్ ఇస్తుంది!

వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచే సహజ పానీయాలపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రమంలో సంప్రదాయంగా ఉపయోగించే “బాదం…

41 minutes ago

కూతురు పెళ్లిపై కమల్ ఫోకస్.. శృతి హాసన్ మ్యారేజ్ టాక్ వైరల్

సౌత్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన హీరోయిన్ శృతి హాసన్ మరోసారి వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలిచింది.…

41 minutes ago

తిరుమలలో తమన్నా దర్శనం.. శ్రీవారి ఆశీస్సులు పొందిన స్టార్ హీరోయిన్!

ప్రసిద్ధ సినీ నటి తమన్నాభాటియా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి భక్తిశ్రద్ధలు చాటుకున్నారు. తిరుమల దేవాలయంలోఉదయం వేళలోనే ఆమె స్వామివారిని…

2 hours ago

సబ్‌స్క్రిప్షన్ వివాదంపై అనన్య నాగళ్ల క్లారిటీ.. “అది నా ఉద్దేశ్యం కాదు!”

టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ అనన్య నాగళ్ల ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె…

2 hours ago

శ్రీశైలంలో భక్తుడి అరుదైన కానుక.. వెండి నాగాభరణం సమర్పణ!

తెలంగాణకు చెందిన ఓ భక్తుడు తన భక్తిశ్రద్ధలను ప్రత్యేకంగా చాటుకున్నారు. హైదరాబాద్కు చెందిన ఈ భక్తుడు, ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలం…

2 hours ago