Featured

Analyst Damu Balaji : రంగంలోకి పవన్ కళ్యాణ్… సీఐ అంజు యాదవ్ కూ షాక్… కోర్ట్ నుండి నోటీసులు…: అనలిస్ట్ దాము బాలాజీ

Analyst Damu Balaji : సచివాలయ వాలంటీర్ల గురించి పవన్ కళ్యాణ్ చేసిన వాఖ్యలకు నిరసనగా వైసీపీ ఆందోళన వారికి వ్యతిరేకంగా జనసేన ఆందోళనలు తెలిసిందే. అయితే ఆ సమయంలో జనసేన కార్యకర్త మీద చేయి చేసుకున్న శ్రీకాళహస్తి సీఐ అంజు యాదవ్ పవన్ కళ్యాణ్ విరుచుకుపడ్డారు. తనకూ వార్ణింగ్ ఇచ్చారు. ఇక ఈ విషయాల మీద అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

కోర్ట్ నుండి సీఐ కి నోటీసులు…

అంజు యాదవ్ గతంలో ఒక మహిళ మీద ఇలాగే దుకుడుగా ప్రవర్తించిన ఆమె మీద తగిన చర్యలైతే తీసుకోలేదు. తాజాగా ఆమె ఒక జనసేన కార్యకర్తను చేయి చేసుకోవడం, వీడియో వైరల్ అవడంతో ఆమె మీద మానవహక్కుల సంఘం సుమోటో గా కేసు నమోదు చేసి ఆమె వివరణ ఇవ్వాల్సిందిగా కోర్ట్ నోటీసులు ఇచ్చింది అంటూ బాలాజీ తెలిపారు. అయితే జనసేన కార్యకర్త మీద జరిగిన దాడి కనుక పవన్ కళ్యాణ్ ఆమె మీద ఫిర్యాదు చేసి ఉంటే బాగుండేది.

సామాన్య కార్యకర్తలకు భరోసా ఇచ్చినట్లుండేది. కానీ ఆయన అక్కడికి వచ్చినపుడు నీ అంతు చూస్తా ఆంటూ మాట్లాడటం వల్ల ఏం ప్రయోజనం లేదు. సుమోటోగా కేసు నమోదు అయింది కనుక పర్వాలేదు. ఒకవేళ లేదంటే ఆమె మీద ఎలాంటి చర్యలు తీసుకునేవారు ఉండరు. ఒకవేళ శ్రీకాళహస్తికి పవన్ వెళ్లినా ఆమె పవన్ లాంటి వ్యక్తి పై ఎలా దుందుడుకుగా వ్యవహరించదు కదా అంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago